గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

హిందూ ప్రజలకు తెలుగు బంధు విన్నపములు


మన తెలుగుబంధు తో పాటు కలిసి నడవాలనుకుంటే ?? మీ చిరునామా, ఫోన్ నెంబర్, మీ పూర్తి పేరు ( ఇంటి పేరుతొ సహా ), మీ ఫోటో మన తెలుగుబంధు మెయిల్ telugubandhu@gmail.com కి పంపకలరు.
" పరిత్రానాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ-సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే..." &
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత,
అభ్యుథ్ధాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్."
ఈ ప్రపంచములో ధర్మాన్ని కాపాడుటకు, భగవంతుడు ప్రతి యుగాములోను, ఏదో ఒక రూపములొ ఆవిర్భవించుచున్నాడు :.. ఓం నమో వేంకటేశాయ ." సర్వే జనా సుఖినోభవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు " . ప్రజలంతా సుఖం గా ఉండాలి ,ఈ ప్రపంచం అంత సుఖంగా ఉండాలి,కాబట్టి కుల, మత, వర్గ, వర్ణ, విభేదాలు లేకుండా అందరం హిందూ ధర్మాన్ని పాటిద్దాం. . ( హిందువునని గర్వించు, హిందువుగా జీవించు) . మీరు చేయవలసిన పని, ప్రయత్న లోపము లేకుండా చేయండి, ఫలితము భగవంతునికి వదిలి వేయండి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలము పొందుటకు, భగవంతుడిని ఆరాధించండి ..
తెలుగుబంధు మరియు, తెలుగు బంధు లోని విషయములు ఎప్పటికి నిలిచి ఉంటాయి. తెలుగుబంధు ఎప్పటికి ఆపబడదు.
హిందూ ప్రజలకు తెలుగు బంధు విన్నపములు ::

1. తిరుపతిని, ప్రపంచ హిందూ ధార్మిక కేంద్రం గా ప్రకటించాలి.
2. ప్రతి ప్రభుత్వ సభల ముగింపులో " జై హింద్" అని తప్పక చెప్పేల ప్రకటించాలి
3. ఏ విధంగా అయితే హజ్ యాత్రకు, జెరూసలేం యాత్రకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందో అదే విధంగా కాశి, తిరుపతి యాత్రలకు కూడా సబ్సిడీ ప్రకటించాలి. కనీసం తెల్ల కార్డు దారులకు ఈ సబ్సిడీ తప్పకుండ అందే ల చూడాలి
4. ప్రతి హిందువు, ఇంట్లో ఒక చిన్న భగవత్ గీత పుస్తకమును కలిగి ఉండాలి .
5. భారత దేశము నుండి గో మాంసము విదేసములకు అగుమతి అవుతున్నది, " గో మాంస ఎగుమతి పై సబ్సిడీ తీసివేయాలి "

6. ఏ విధం గా అయితే రజక వ్రుత్తి, స్వర్ణకారుల వ్రుత్తి , జాలర్ల వ్రుత్తి, కుమ్మరి వ్రుత్తి , కమ్మరి వ్రుత్తి , చేనేత వ్రుత్తి ..... మొదలగు అనేక వేల వృత్తులను, కుల వృత్తులు గా పరిగణించిన రాజ్యాంగం, అర్చక వృత్తిని కుల వృత్తిగా గుర్తించలేదు. ఆయా వృత్తుల వారికి  అనేక రకాల ప్రభుత్వ సహకారాలు, ఆయా కులస్తులకు, కుల వ్రుత్తి రూపంగా అందుతున్నాయి. అలాగే అర్చక వృత్తిని కూడా, ఒక కుల వృత్తిగా గుర్తించాలి.

7.  విదేశి  వస్తువులను కొనకండి. 
8. ప్రతి హిందువు తెలుసుకోవలసిన చట్టం, న్యాయం , ధర్మం ??  తప్పక చదవండి 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML