గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

తెలుగు బంధు గురించి

Hi i am B.krishna kishore, Born in 1988, Iam a graduate. Thanks for visiting our site. " telugubandhu ".

ఇందు పొందు పరచినవి  అన్ని విశ్లేష నాత్మక  విషయములు :Admin. kishore krishna (చెప్పదలుచుకున్న విషయం, ఒక్క ముక్కలో , సూటిగా అర్ధం అయ్యే విధంగ , చెప్పుటయే ఈ వెబ్ సైటు ప్రత్యేకత. ఈ వెబ్సైటు ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఈ వెబ్సైటు ఆపబడదు.)

గమనిక :: ఈ సైట్ చూసి మీరు, ఏ కార్యము, చేయతలచిన ఒక్కసారి"తెలుగు బంధు(telugubandhu@gmail.com)" ను సంప్రదించిన, మీరు చేయు కార్యమునకు సంబంధించి , మరింత సమాచారం, మీకు అందించుటకు సాధ్యపడుతుంది. మీరు చేయు కార్యమునకు పరిపూర్ణత లభించును. అక్షరములు, చిత్రములు మరింత పెద్దగ కనపడుటకు "ctrl(కంట్రోల్)" బటన్ నొక్కి ఉంచి, మౌస్ చక్రమును ముందుకు, వెనుకకు తిప్పండి. Images బాగా కనపడుటకు, Images పైన క్లిక్ చేయండి . {తెలుగుబంధు ని సంప్రదించుటకు & మీ సందేహాలు, సమస్యలు, ... మొ ॥ ఈ E-Mil ID కి పంపకలరు telugubandhu@gmail.com }

 ఒక మాస్టారు, విద్యార్ధిని ఒరేయ్  నువ్వు బాగా చదవాలి అని చెప్పినపుడు, దాని అర్ధం " బాగాచాదివి, మంచి మార్కులు తెచ్చుకుని, మంచి ఉద్యోగం సంపాదించాలి అని అర్ధం ", అంతేకాని, ఆ మాస్టరు కేవలం బాగా చదవమని చెప్పేడు, బాగా ఎగ్జామ్స్ రాయమని చెప్పలేదు, అని అర్ధం కాదు, అలా ఎవరైనా అర్ధం చేసుకుంటే  వారు " సరైన ఆలోచనా శక్తీ లేనివారు ".  భగవంతుని కి సంబంధించి, ఈ పని చేయండి మీకు మంచి జరుగును అని  చెపితే, కేవలం "ఆ పనే చేసి, మిగతా  పనులు వదిలి వేయమని కాదు ", మిగతా పనులతో పాటు, మెరుగైన ఫలితాల కోసం భగవంతునికి సంబందించిన పని కూడా చేయమని అర్ధం.
" మీరు చేయవలసిన పని ,ప్రయత్న లోపము లేకుండా చేయండి, ఫలితము భగవంతునికి వదిలి వేయండి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలము పొందుటకు, ప్రకృతి శక్తుల సహాయము పొందండి." 


ఉదాహరణకు : ఒక వరిపంట బాగా కష్ట పడి పండించారు. కాని  వర్షం పడి, మొత్తం నేల మట్టం అయినది, లేదా కాలువ గట్టు తెగి  పొలం, నీట మునిగినది.ఇటువంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండుటకు, పొలం చేతికి వచ్చిన వెంటనే  ఇంద్రుని " జల దిగ్బంధన మంత్రాన్ని" 11- సార్లు చదివి, ఆ  పసుపు నీటిని పొలానికి 8- దిక్కులా చల్లిన, ప్రకృతి పరమైన ఏ విధమైన విపత్తులు ఆ పొలానికి సంభవించకుండా భగవంతుడు కాపాడును. ఈ ప్రక్రియకు 10- నిముషముల కంటే ఎక్కువ పట్టదు.
ఈ ఉదాహరణకి అర్ధం నీ కష్టానికి తగిన ఫలితము తో పాటు, మరింత మెరుగైన ఫలితము పొందమని. గమనిక :::

ఈ సైట్ మన అందరికి. ప్రతి హిందువుది.
దీనిని, ఆదరించిన ప్రతి ఒక్కరికి, ధన్యవాదములు  .
హిందువునని గర్వించు,హిందువుగా జీవించు .
(ఓం నమో వేంకటేశేయ )

 మరి కొందరిని

ఇందులో జాయిన్ చేసి మాకు సహాయపడకలరు..  

మరింత మెరుగైన సమాచారం అందించుటకు కృషిచేస్తున్నాము  
గమనిక: ఈ వెబ్ సైటు లో వన్ని  అన్ని నిరూపణ గావించ  బడినవే  .ఒక వేళ మీకు ఏమయినా, ఈ వెబ్ సైటు నందు నచ్చనిచో మాకు, అంటే ఈ మెయిల్ : telugubandhu@gmail.com కి మీ అభిప్రాయములు పంపకలరు . మేము వాటిని పునః పరిశీలించెదము.  

  (క్షమించండి : కులాభిమానులకు, ఈ సైట్ లో ప్రవేశము లేదు. కేవలం హిందూ ధర్మ అభిమానులకు మాత్రమే ప్రవేశము ఉన్నది  )

 


సంప్రదించుటకు - telugubandhu@gmail.com


  


1)  కృష్ణ కిషోర్ కుమార్ (Admin)2). గాదె.నాగబాబు (Co-Admin- telugubandhu )


1 comment:

Powered By Blogger | Template Created By Lord HTML