" ఒరిజినల్ బైబెల్ " మొత్తం వెతికినా, ఎక్కడ మీకు నేను భగవంతుడనని కనిపించదు, నీను జీవమును అని కనిపించును. బైబెల్ లో జీసస్ ఎక్కడ నేను భగవంతుడనని చెప్పలేదు " నేను మీవలె దేవుని బిడ్డను, సామాన్య జీవమును అని చెప్పియున్నాడు "
" ఒరిజినల్ ఖురాన్ " మొత్తం వెతికినా, ఎక్కడ మీకు నేను భగవంతుడనని కనిపించదు, నీను మీవలె భగవంతుని సేవకుడను, భగవంతుని దూతను అని చెప్పెను.
ప్రపంచ మత గ్రంధములలో ఎవ్వరు , ఎక్కడ నేను భగవంతుడను, సమస్త సృష్టి కి నేను మూలము, అని చెప్పే ధైర్యం చేయలేదు ఒక్క " భగవత్గీత " లో తప్ప .
భగవత్గీత లో చాలా సందర్భములలో శ్రీ కృష్ణుడు ఇట్లు చెప్పెను
" సమస్త సృష్టి, స్థితి లయలకు కారకుడను, సమస్తము - నాయందు ఆవిర్భవించి, నాయందే కలియుచున్నవి, నేను సర్వాంతర్యామిని, నేనే భగవంతుడను, మాయకి, మర్మానికి, కారకుడను " అని చెప్పెను. శ్రీ కృష్ణుడు పలికిన పదం కుడా భగవత్ గీతలో "భగవాన్ ఉవాచ" అని ఉన్నది. ఎక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని లేదు.
4 comments:
Manam chese panilo manchi kanabhadali kani manishi kanabagatam
Pleas send me details
Thank you
సృష్టి లో జీవి పుట్టుక లేదా జీవం నీ చూసిన వారిలో కొంత మంది నేను జివుడను లేదా నేను అని సమాధానం ఇస్తున్నారు నేను అంటే అర్థం ఇలా వుంది నేను నీలో నాలో అందరిలో వారి పేరు వారి దేహం మరిచిన అది నేను అని కనుక సమస్తం లో జీవుడు కొలువై వున్నాడు
సమస్తం తీసుకొనే ఇస్తున్న వారు నీలోనే వున్నారు వారిని తీసుకొనే ప్రయత్నం ఆలోచన మార్గం ఇవి జీవుడికి ఇస్తున మార్గం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇతర మార్గములు అందరి.మార్గమును చూసిన.ఒకే ఆలోచన వస్తుంది అదే నిరాకరం
Jai dj
Post a comment