ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 28 December 2016

అమెరిక హిందూ దేశమేఅమెరిక హిందూ దేశమే

అమెరిక అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ మతమే, కానీ ఇందుకు బిన్నంగా అనేకమైన

హిందుత్వ ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి.

హిందూ ధర్మం అనగానే మనకు గుర్తువచ్చేది ఆసియాలోని దేశాలే

అందులో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఉపఖండమైన ” హిందూస్తాన్ “

ఇది హిందూ పురిటి గడ్డ.

భారతదేశం తరువాత హిందూ ధర్మం ఇప్పటికి ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ

కొందరు అంటారు ఆ దేశాలకు హిందుత్వం వ్యాప్తి చెందిందని, అది కానే కాదు ఎందుకంటే ఒకప్పుడు అదంతా ఈ

అఖండ భారత తల్లి ఒడినుండి ముక్కలైపోయిన దేశాలు.

మీకందరికీ తెలిసిన విషయమే ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ధర్మం హిందూ ధర్మమే

క్రిస్టియన్ మతం పుట్టి 2000 సంవత్సారాలు

తర్వాత ఇస్లాం అది 1400

మరి అంతకు పూర్వం ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లు ఈ ధర్మం యొక్క జీవన విధానాన్ని

అవలంభించే వారో ఆలోచించండి.

వారంతా పంచభూతాలను పూజించేవారు.

సరే పైన మనం పెట్టన పోస్ట్ యొక్క హెడ్డింగు వివరానికి వస్తే

అమెరికాలో ఒరగాన్ అనే ప్రదేశంలో ఎండిపోయిన ఒక చెరువు ఉంది. అందులో నమ్మలేని ఒక అద్భుతమైన

శ్రీ యంత్రాన్ని గుర్తించారు.శ్రీయంత్రం మిస్టరీ!!
~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.
~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు.
~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది.
~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13
మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి
చెప్పేశారు.~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?క్రీస్తు అంతకు పూర్వమే హిందూమతం అమెరికాలో పుట్టింది అనడానికి నిదర్సనం.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML