గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 October 2016

విశ్లేషణ :: విజయవాడ మేరీ మాత రాజ్యం గా మారుతుందా ?? విజయవాడ కొండా పై నుండి దుర్గమ్మ వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉందా ?? బ్రహ్మాంగారి మాట నిజమేనా ?? (గమనిక : ఇది వ్యక్తిగత విశ్లేషణాత్మక కధనం మాత్రమే)విశ్లేషణ :: విజయవాడ మేరీ మాత రాజ్యం గా మారుతుందా ?? విజయవాడ కొండా పై నుండి దుర్గమ్మ వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉందా ?? బ్రహ్మాంగారి మాట నిజమేనా ?? (గమనిక : ఇది వ్యక్తిగత విశ్లేషణాత్మక కధనం మాత్రమే)అవును ఇది నిజమే, ఇప్పుడు కడుతున్న fly-over దుర్గ గుడి దగ్గర కట్టటం వలన దుర్గ కొండకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పడం లో వింత లేదు. ఈ fly-over అటు హైదరాబాద్ కు ఇటు విజయవాడ కు వారధిగా మారుతుంది. అంటే కాక heavy-traffic పెరిగి కొంత కాలానికి fly-over extend చేయటమే లేక, one-way fly-over లాగ రెండో- fly-over కట్టవలసి వస్తుంది అప్పుడు, పడుతుంది కనకదుర్గ కొండకు గండి. నది లో నుండి 2- వ ఫ్లై ఓవర్ తేవటం, భద్రతా కారణములు రీత్యా , అసాధ్యం కావున కొండను ఆనుకొని వెలుస్తుంది 2 nd fly-over , నెమ్మదిగా దుర్గమ్మ కొండా పగులుతూ వెళ్లి గుడికి ముప్పు వాటిల్లే రోజు దగ్గరలోనే ఉంది. కనకదుర్గ కొండను విజయవాడను వదిలి వేరొక చోటికి వెళ్ళిపోతుంది . ఏది ఏమయి నప్పటికీ TRAFFIC- వల్లకాని, లేక కృష్ణా నది వరదల వల్లకాని దుర్గ గుడికి ముప్పు తప్పక వాటిల్లుతుంది, ఇలా జరుగకుండా మనమే జాగర్తలు తీసుకుని విజయాల- కొమ్మ మన అమ్మ, దుర్గమ్మను కాపాడుకుందాం. అందుకే మన ప్రభుత్వ అధికారులను, సంప్రదించి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు సంభవించకుండా ముందు జాగర్త  చర్యలు  తీసుకో వలసినదిగా తెలియచేయవలెను .
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML