గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 8 September 2016

వినాయకుడు నర ముఖముతోనే జన్మించారునరముఖ వినాయకుడు, సుముఖ వినాయకుడు

సుముఖ
వినాయకుడు నర ముఖముతోనే జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని చేతి లోనే మరణించాలని వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము తొలగించి గజముఖముతో ప్రాణ ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట.


లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక సుముఖము అన్నారు. ఏ ముఖము ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.

లక్ష్మీదేవి 5 ప్రదేశాలలో స్థిర నివాసము ఉంటుంది.

1. ఏనుగు కుంభ స్థలములో
2. ఆవు వెనుక తట్టులో
3. తామర పువ్వులో
4. బిల్వ దళములో
5. పాపిట బొట్టు పెట్టుకునే స్థలములో ఉంటారని అంటారు.

చిదంబరములోను, తిరుచ్చిలోను నర వినాయక విగ్రహాలు ఉన్నాయి. కానీ, జాగ్రత్తగా పరిశీలిస్తేగాని గుర్తుపట్టడము కష్టము. ఎందుకంటే ఆయన నరముఖముతోఉంటారు కనుక, మనకి గజముఖము మాత్రమే తెలుసు కనుక.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML