గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 September 2016

డొక్కా సీతమ్మ చేసిన తప్పేంటి ..? మదర్ తెరిస చేసిన ఒప్పెంటి ..??డొక్కా సీతమ్మ చేసిన తప్పేంటి ..?
మదర్ తెరిస చేసిన ఒప్పెంటి ..??

మదర్ తెరిస :- ఇవ్వడ గారు చిన్నపుడు 5 రూపాయలతో ఒక ముసలి వానికి   వైద్యం చేయించారని దీనమ్మ జీవితం 3వా తరగతి నుండి పదోవతరగతి వరకు ప్రతి సబ్జెక్టులో ఇవిడి గారి కోసం బారి ప్రచారణం


ఉరు... వడ.. పల్లె.. గ్రామం... ఇలా ప్రతిచోట ఏ విధముగా పెద్ద పెద్ద మిసనరిలు నిర్మించ సాగింది..?? మీరు ఏమైనా ఆవిడికి డబ్బులు ఇచ్చారా..?? లేదే
దేశ ప్రభుత్వం ఏమైనా ఇచ్చింద..? లేదే
మల్ల ఏ విధంగా ఇవిడి గారు ఆ ప్రత్యక విమానలంట తిరగ సాగింది..?
బావుస మేడలో "క్రాస్" ఉంది గా అది చూసి ఉచ్చిత ప్రయాణానికి అనుమతులు ఇచ్చి ఉంటారు. ప్రపంచ మీడియా  ఇవిడికోసం చిత్రకరించిన సోది అంత ఇంత కాదు ఇవిడిగారు చాల మందిచనిపోతున్న వెక్తుల జబ్బులను నయం చేసింది కానీ ఒక్క సారి ఈ దేవతకు పెద్ద జబ్బు వస్తే దెబ్బకు హాస్పిటల్లో రెండు నెలలో ఉండి వచ్చింది ఆ హాస్పిటల్ 5 నక్షత్రాల హోదా హాస్పిటల్ పాపం అంత పెద్ద హాస్పిటల్లో కూడా 5 లోపనే వైద్యం చేయడం గమనర్థం ఇది మన దేశంలో ఉన్నకుహన మేధావులు చెప్తున్నా తిరు వాళ్ళు చెప్తూనే ఉంటారు మనం అలానే ఉకోడుతునే ఉంటాం ఎందుకంటే మన భుర్ర అలకించడానికి తప్ప ఆలోచించడానికి పనికిరాదు


డొక్కా సీతమ్మ గారు :- ఈ మహానుబవురాలు కోసం ఏ పుస్తకంలో ఒక ఏ ఒక పాఠ్యాంశము తెలియజేయదు ఎందుకని..?? ఒక్క సరి ఆలోచించండి
ఇవిడ ఏనాడూ ఒక విమానప్రయాణం చేయాలే, ఏనాడూ ఒక్కరి దగ్గర ఒక నయాపైస కూడా ఆశించలేదు, ఏనాడూ కూడా భోజనం పెట్టిన వెక్తులపై చేతులు వేస్తూ ప్రార్ధన పేరుతో మతమార్పులకు ప్రోత్సహించలేదు పల్లె/గ్రామం తప్ప ఇంకేమి తెలియని అమయికురాలు, ఇంటికి వచ్చిన అతిధుల "మొఖం,కులం,మతం" చూసేది కాదు ఇవిడ చూపంత వచ్చిన అతిధుల "కడుపుపైనే" వాళ్ళు ఏమైనాతిన్నారలేదా అంటూ వల్లకడుపు నింపడమే ఇవిడ ఆశయం, డొక్కా సీతమ్మ గారికి ఒకప్పుడు చాల భయంకరమైన వ్యాధి వచ్చింది అప్పుడు ఆవిడాబంధువులు ఆమెను వైద్యంకోసం బతిమాలితే ఆ మహాతల్లి ఎమ్మందో తెలుసా..? "నా దేహం చనించి పోయింది ఇప్పుడు ఈ దేహం కోసం ఆ ధనం హృద చేయరాదు ఆ డబ్బుతో నాలుగురికి కడుపు నింపు" అంటూ చెప్పిన మహాసేవకురాలు
మరి డొక్కా సీతమ్మ గారు జీవిత చరిత్ర కోసం ఎందుకు మన విధ్యవేవస్తలో చేర్చలేదు..?
అంటే మేడలో సిలువ వేసుకుంటేనా.. ఆవిడా సేవకురాలు అవ్వుతుంది..?
మన దేశంలో చాల మంది మేధావులు "మదర్ తెరిస పేరున కొన్ని వేల కొద్ది అనాధ అశ్రాములు, ట్రస్ట్, స్కూల్స్, ఫోన్డేసన్, లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏ ఒక్కడుకూడా "డొక్కా సీతమ్మ గారి" కోసం ఒక్క ట్రస్ట్ ఒక సేవ సంస్థ ఏర్పాటు చేసాడ..? లేదు అల చెయ్యలేదు అందుకు ముఖ్యకారణం మన పాఠ్యాంశమలో డొక్కా సీతమ్మ కోసం ఆవిడా జీవిత చరిత్రను తెలియజేయకపోవడమే ఒక వేళా డొక్కా సీతమ్మ గారి కోసం పాఠ్యాంశములో చేర్చడం మొదలెట్టితే ఇంకా ఈ మదర్ తెరిస చాప్టర్ బంద్ అవ్తుంది ఇది ముమ్మాటికి నేను చెప్పగలను

ఇప్పటికైనా రాజకీయ మొనుగాడుకోసం జీవిస్తున్న అమ్ముడుపోయిన రాజకీయనాయకులకు ఒక విజ్ఞప్తి దయచేసి ఇప్పటికైనా భావిభారత పౌరులకు డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర కోసం తెలుసుకోడానికి ద్వారాలు తెరిచి ప్రతి పాఠ్యాంశము ఆమె చేసిన త్యాగం గురించి వివరించండి
ఇప్పుడు చెప్పండి ఎవ్వరు గొప్పో..? కనీసం ఒక్క కలర్ ఫోటో కూడా లేదు డొక్కా సీతమ్మ గారిధీ ఈ గూగుల్ లో కానీ ఈ అల్లోలుయ మదర్ తెరిస సూపర్బ్ అంగళ్లో ఉంటై కావాలంటే మిరే చూసుకోండి
Read More

Thursday, 8 September 2016

అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న 18 మెట్లు షేర్ చెయ్యండి ...

అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న 18 మెట్లు షేర్ చెయ్యండి ...
స్వామి అనుగ్రహం పొందండి
1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల
Read More

విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని ఎందుకు పిలుస్తారు,,

విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని ఎందుకు పిలుస్తారు,,
....
చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగురోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం కూడా ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతారా!’ అని అడిగాడట. ‘మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే.. నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది! వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతికఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా.. వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన షరతు ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని శోకించాడట వ్యాసుడు. సరే.. తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే.. ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే.. ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు. లేదా.. వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టిన రోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. అందుకే విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని కూడా పిలుస్తారు..
#జనబందు.
Read More

అమెరిక హిందూ దేశమేఅమెరిక హిందూ దేశమే 

అమెరిక అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ మతమే, కానీ ఇందుకు బిన్నంగా అనేకమైన

హిందుత్వ ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి.

హిందూ ధర్మం అనగానే మనకు గుర్తువచ్చేది ఆసియాలోని దేశాలే

అందులో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఉపఖండమైన ” హిందూస్తాన్ “

ఇది హిందూ పురిటి గడ్డ.

భారతదేశం తరువాత హిందూ ధర్మం ఇప్పటికి ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ

కొందరు అంటారు ఆ దేశాలకు హిందుత్వం వ్యాప్తి చెందిందని, అది కానే కాదు ఎందుకంటే ఒకప్పుడు అదంతా ఈ

అఖండ భారత తల్లి ఒడినుండి ముక్కలైపోయిన దేశాలు.

మీకందరికీ తెలిసిన విషయమే ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ధర్మం హిందూ ధర్మమే

క్రిస్టియన్ మతం పుట్టి 2000 సంవత్సారాలు

తర్వాత ఇస్లాం అది 1400

మరి అంతకు పూర్వం ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లు ఈ ధర్మం యొక్క జీవన విధానాన్ని

అవలంభించే వారో ఆలోచించండి.

వారంతా పంచభూతాలను పూజించేవారు.

సరే పైన మనం పెట్టన పోస్ట్ యొక్క హెడ్డింగు వివరానికి వస్తే

అమెరికాలో ఒరగాన్ అనే ప్రదేశంలో ఎండిపోయిన ఒక చెరువు ఉంది. అందులో నమ్మలేని ఒక అద్భుతమైన

శ్రీ యంత్రాన్ని గుర్తించారు.శ్రీయంత్రం మిస్టరీ!!
~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.
~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు.
~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది.
~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13
మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి
చెప్పేశారు.~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?క్రీస్తు అంతకు పూర్వమే హిందూమతం అమెరికాలో పుట్టింది అనడానికి నిదర్సనం

Read More

ఇండియా లో పురాతన మైన టెంపుల్స్ అంటే రెండువేల నాటి చరిత్ర లు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెపుతారు.

ప్రాఛీన కాలం నుండి మన హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ ను అందిస్తోంది. ఆయా కాలలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ ను ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చి దిద్దేవారు. తమ గొప్పతనం చాటుకోనేవారు. ఇండియా లో పురాతన మైన టెంపుల్స్ అంటే రెండువేల నాటి చరిత్ర లు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెపుతారు.

1.వారణాసి:

మిస్టరీ టెంపుల్స్ వారణాసిలోని సిందియా ఘాట్ కు సమీపంలో, లీనింగ్ టవర్ అఫ్ పైజా వలే ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ కలదు. ఈ టెంపుల్ కూడా దూరం నుండే పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ వాస్తవంగా 1830 లో నిర్మించిన అక్కడి ఘాట్ కారణంగా నది లో మునిగిందని చెపుతారు. నేడు ఈ శివ టెంపుల్ ను మూసి వేశారు. ఎలా మునిగింది ? ఎందుకు మునిగింది ? అనేది ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.
2.ఒకే ఒక బ్రహ్మ దేవాలయం:

ఇదొక గొప్ప ఆసక్తికల టెంపుల్. బ్రహ్మ దేముడికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కర్ లో కలదు. ఈ టెంపుల్ ను 14 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిలో నాలుగు తలల బ్రహ్మ దేముడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆసక్తి కర కధ కలదు.
3.చైనీయుల కాళి టెంపుల్:

కలకత్తా లో చైనా టవున్ అనే పేరుతో తాన్గ్రాలో ఒక చిన్న టవున్ కలదు. ఈ ప్రదేశంలో వుండేవారు చైనా వారు అవటంతో ఈ ప్రదేశానికి చైనా టవున్ అని పేరు వచ్చింది. చైనీయులు ఈ గుడికి వచ్చి నూడుల్స్, చౌప్సూ వంటి పదార్ధాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదం గా పంచుతారు. ఈ చైనీయులు కాళి మాత భక్తులు.
4.అదృశ్యం లో టెంపుల్:

ఒక టెంపుల్ అదృశ్యం అవటం మరల కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా ? వదోదర కు 40 మైళ్ళ దూరంలో స్తంబెశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ అరే బియా మహాసముద్రంలో వుంటుంది. అలలు తక్కువగా వుండే సమయంలో దీనిని చూడగలం, అంటే అది సముద్రంలో మునిగి వుంటుంది అన్నమాట. అలలు ఎత్తులో వుంటే టెంపుల్ కనపడదు.
5.బులెట్ దేముడు:

రాజస్తాన్ లోని జోద్ పూర్ లో బులెట్ బాబా లేదా ఓం బన్న గుడి కలదు. ఇక్కడ గుడి లో రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంటుంది. దానినే ఇక్కడి వారు ఒక దేముడిగా పూజిస్తారు. ఈ దేముడికి లిక్కర్ కూడా నైవేద్యం గా పెడతారు. గ్రామస్తులు ఈ దేముడు తమను రోడ్ ఆక్సిడెంట్ ల నుండి కాపాడతాడని నమ్ముతారు.
6.పూజించబడే ఎలుకలు:

రాజస్తాన్ లోని బికనీర్ కు దక్షిణంగా 30 కి. మీ. ల దూరంలో దేశ్నోక్ అనే ప్రదేశంలో కర్ని మాత టెంపుల్ కలదు. ఈ ఎలుకలు కర్ని మాత అవతారంగా అంటే దుర్గా మాత అవతారంగాను, ఆమె కు గల నలుగురు పిల్లల అవతారాలుగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి పాలు, ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.
7.పగోడా ఆకారం దేవాలయం:

మనాలి లోని నాలుగు అంతస్తుల హిడింబా టెంపుల్ ఒక ప్రత్యేక పగోడా ఆకారంలో వుంటుంది. దీని శిల్ప తీరు తెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా వుంటాయి. ఈ టెంపుల్ లో హిడింబ దేవి అంటే రాక్షసి హిడింబ సోదరి విగ్రహం వుంటుంది. ఈ దేవతను ఆనాటి కుల్లు రాజ వంశీయులు కుల దేవతగా పూజించేవారు.


Read More

వినాయకుడు నర ముఖముతోనే జన్మించారునరముఖ వినాయకుడు, సుముఖ వినాయకుడు

సుముఖ
వినాయకుడు నర ముఖముతోనే జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని చేతి లోనే మరణించాలని వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము తొలగించి గజముఖముతో ప్రాణ ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట.


లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక సుముఖము అన్నారు. ఏ ముఖము ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.

లక్ష్మీదేవి 5 ప్రదేశాలలో స్థిర నివాసము ఉంటుంది.

1. ఏనుగు కుంభ స్థలములో
2. ఆవు వెనుక తట్టులో
3. తామర పువ్వులో
4. బిల్వ దళములో
5. పాపిట బొట్టు పెట్టుకునే స్థలములో ఉంటారని అంటారు.

చిదంబరములోను, తిరుచ్చిలోను నర వినాయక విగ్రహాలు ఉన్నాయి. కానీ, జాగ్రత్తగా పరిశీలిస్తేగాని గుర్తుపట్టడము కష్టము. ఎందుకంటే ఆయన నరముఖముతోఉంటారు కనుక, మనకి గజముఖము మాత్రమే తెలుసు కనుక.


Read More

Wednesday, 7 September 2016

Mother teresa : అందర్నీ క్షమించేయండి !! ఎందుకంటే ( ఆ విషవాయువు వల్ల ఈవిడకి ఏం కాలేదుకదా..!! )

భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుందా..?
ఆండర్సన్... ఆయన్ను దేశం దాటించిన నాటి ప్రధాని రాజీవ్... వేలకొద్దీ మరణాలు... లక్షలకొద్దీ వికలాంగులు.
నేటికీ కూడా ఆ విషవాయువు ప్రభావంతో బతుకీడుస్తున్న అభాగ్యులూ.. వీరందర్నీ క్షమించేయాలట.. ఎందుకంటే ఆండర్సన్ ప్రభువును నమ్మారట, వారు పాపి కాదు అలానే పాపం రాజీవ్ కూడా.. అందర్నీ క్షమించేయండి !! ఎందుకంటే ఆ విషవాయువు వల్ల ఈవిడకి ఏం కాలేదుకదా..!!
డిసెంబర్ 3, 1984 ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటయిన భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతంతో దేశం మొత్తం అంతులేని విషాదంలో మునిగిపోయింది. దాదాపు పదివేలమంది ప్రాణాలు హరించి, ఆరు లక్షల మందిని శాశ్వత వికలాంగులను చేసిన ఈ సంఘటన కేవలం ప్రమాదం కాదని యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఒక ప్రధాన కారణం అని తరువాత దర్యాప్తులో తేలింది. ఇంతమంది అమాయక ప్రాణాలు రాత్రికిరాత్రి గాల్లో కలిసిపోవడానికి కారణమయిన దోషులను సింపిల్‌గా "క్షమించమని" స్టేట్మెంట్ ఇచ్చేసింది మన మదర్-టి. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది విన్న టీవి విలేఖరి తను విన్నది నమ్మలేక మళ్ళీ మళ్ళీ అడిగాడట. ఇక ఎటువంటి తప్పు చేసినవారినయిన ఆవిడ నమ్మిన ప్రభువులా క్షమించడం ఈవిడ దయాగుణంకి, గొప్పతనానికి ప్రతీక అని కొన్ని మీడియా వర్గాలు బాగానే బాకా ఉదాయి. ప్రపంచంలో అందరూ ఈవిడలా అతి మంచి వాళ్ళయిపోయి ఎవర్ని పడితే వాళ్ళని క్షమించే గుణం వచ్చేస్తే అసలు ఈ కోర్టులు, కేసులు, పోలీసులు, మిలటరీ అంటూ ఈ దండగ ఖర్చులు అనవసరం కదా..?
👉 ఇక్కడ గమనించాల్సిన ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రమాదానానికి కారణమయిన కంపెని అమెరికన్ కంపెనీ కాబట్టి చొక్కాలు చించుకుని పరిగెత్తిన ఏ కమ్యూనిస్టు కుక్కా ఆ నేరస్తులని బహిరంగంగా వెనకేసుకొచ్చిన ఈవిడ గారి మీద మాత్రం మొరగలేదు. ఇక వీళ్ళ దేశభక్తీ గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకులెండి.
(text courtesy by a senior janavignana vedika volunteer)
Courtesy : Avvaru Srinivasarao.Read More

సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి చెప్పేడు, మదర్ తెరెసాది సేవ కాదు అని, నమ్మక పోవుటకు, నువ్వు న్యాయ మూర్తి కన్నా గొప్ప వాడివా ????

సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి చెప్పేడు, మదర్ తెరెసాది  సేవ కాదు అని, నమ్మక పోవుటకు,  నువ్వు న్యాయ మూర్తి కన్నా గొప్ప వాడివా ????

Read More

Powered By Blogger | Template Created By Lord HTML