
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 28 March 2016
కాలబైరవ స్తోత్రం
కాలబైరవ స్తోత్రం;
ఓం.....
యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమి కంపాయమానం
సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం..
దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోత్వరామం ఖరాళం
పం పం పం పాపనాశం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
రం రం రం రక్తవర్ణం కటికటికతనుమ్ దీక్ష్నదంష్టా ఖరాళం
ఘం ఘం ఘం ఘోషఘోషం ఘఘఘఘఘటితం ఘజ్జలం ఘొరనాదమ్
కం కం కం కాలపాశమ్ ద్రుఘద్రుఘద్రుఘితం జ్వాలితం కామదాహం
దం దం దం దివ్యదేహం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
లం లం లం లం వలంతం లలల లలలలితాం దీహ్వజిహ్వా ఖరాలమ్
దుం దుం దుం ధూమ్రవర్ణం స్పుటవికటముఖం భాస్కరం భీమరూపమ్
రుం రుం రుం రుందమాలం రవితమనిగతం తామ్రనేత్రం ఖరాళం
నం నం నం నగ్నభూషం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
వం వం వం వాయువేగం నటజనసదయుం బ్రహ్మసారంపరంతం
ఘం ఘం ఘం ఖడ్గహస్తం త్రిభువున విలయమ్ భాస్కరం భీమరూపమ్
చం చం చం చలిత్వా చలచలచలితా చాలితం భూమిచక్రమ్
మం మం మం మాయిరూపం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
శం శం శం శంఖహస్తం శశిఖరదవళం మోక్ష సంపూర్ణతేజమ్
మం మం మం మం మహంతం కులమకుళకులమ్ మంత్రగుప్తం సునిత్యమ్
యం యం యం భూతనాదం కిళికిళికిళితం బాలకేళిప్రధానం
హం హం హం అంతరిక్షం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
ఘం ఘం ఘం ఖడ్గబేధం విషమమృతమయం కాలకాలం ఖరాళం
చం చం చం చిత్ర్పవేగం దహదహదహనం దప్తసందీప్త్యమానమ్
హౌ హౌ హౌ హౌకారనాదం ప్రఘటితగహనం ఘర్జితై భూమికంపం
పం పం పం పాలలీలం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
సం సం సం సిద్దియోగం సకలగుణమదం దేవదేవంప్రసన్నం
పం పం పం పద్మనాభం హరిహరమయనం చంద్రసూర్యాగ్నినేత్రం
ఐం ఐం ఐం ఐశ్వర్యనాదమ్ సదద భయహారం పూర్వదేవస్వరూపం
రౌ రౌ రౌ రౌద్రరూపం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్
హం హం హం హంసయానం హపితకలహాతం భుక్తయోగాట్టహాసం
బం బం బం నేత్రరూపం శిరమఖుటజటా బందబందాగ్రహస్తం
హం హం హం హంకారనాధం విలశలతలటాం భావగడ్వాపహారం
రుం రుం రుం భూతనాధం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్!..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment