గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 28 March 2016

లలితా సహస్ర నామం ఎవరు పడితే వారు చదువకూడదు, ఎందుకంటే ?? లలితా సహస్ర నామం నిలబడి చదువ చదువకూడదా ???లలితా సహస్ర నామం ఎవరు పడితే వారు చదువకూడదు, ఎందుకంటే ?? లలితా సహస్ర నామం నిలబడి చదువ చదువకూడదా ???

ఇది ఎవరు పడితే వారు ఎలా పడితే అలా చేయకూడదు. గురోపదేసం పొంది మాత్రమే  చేయాలి. కారణం నామం ఎక్కడ ఆపాలో, ఎక్కడ వరకు చదవాలో తెలియకపోతే, వ్యతిరేకార్ధము ఏర్పడి, దైవ దూషణకు కారణం అవుతుంది . అనుస్టుక్  ఛందస్సులో 2,4,8,16, అక్షరాల నామాలు మధ్యలో ఆపకుండా, విడువకుండా, చదువ వలసి వస్తుంది. ఇలా కాక ఎక్కడ పడితే అక్కడ ఆపి, చదివితే అది వ్యతిరేకార్డం పొంది చెడు ఫలితాలు పొందుతారు . లలితా సహస్ర నామం నిలబడి చదువ చదువకూడదు. ఎవరయినా  గురువు గారు పారాయణం చేయునపుడు జాగర్తగా విని, ఏ విధం గా యింతే వారు లలితా సహస్ర నామం పారాయణం చేసేరో చూసి అదే విధం గా పారాయణం చేసిన  మంచి ఫలితములు దక్కును . అంటే  కాని తెలిసి తెలియక, విని  వినక,  ఎలా పడితే అలా పారాయణం చేయకూడదు . ఏదయినా మంచి MP3 Audio  ద్వారా సహస్రనామం విని  అదే విధం గా పారాయణం చేయవచ్చు . ఎలా చేసిన భక్తీ తో ఆరాధన చేయండి . No comments:

Powered By Blogger | Template Created By Lord HTML