
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 24 January 2016
నీ తాత ముత్తాతలు మహా మేధావులు అని నీకు తెలుసా ?? తెలియక పొతే తెలుసుకో రా చవట, దద్దమ్మ ............etc (వాళ్ళు మేధావులు కాబట్టే దశ అవతారాలను పూజించారు )
మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావు... డార్విన్ ప్రతిపాదించకముందే శ్రీ మహావిష్ణుఅవతార పరిక్రమ మనకు ఇదే విషయాన్ని తెలిపింది...(అస్సలు మన పురాణాలు వచ్చిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత డార్విన్ పుట్టి ఉండవచ్చు కానీ మనకు తెలిసిన సారూప్యతను ఇక్కడ ఉంచాను...) ప్రపంచంలో జరుగుతున్న / జరిగిన ప్రతి అద్భుతం గురించిన వివరణ మన పురాణాలలో ఉంది..దానిని తెలుసుకోవడమే ఆధునిక విజ్ఞానం. నీ తాత ముత్తాతలు మహా మేధావులు కాబట్టే, కొన్ని వేల సంవచ్చరముల క్రితమే దశ అవతారాలను పూజించారు )
Reactions: |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment