గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

అలక నందా తీరం లో ఆంజనేయ స్వామి ఆలయంఅలక నందా తీరం లో ఆంజనేయ స్వామి ఆలయం
ఉత్త రా ఖండ్ లో బదరీనాద్ దారిలో సమీపం లో ‘’పాండు కేశ్వర్ ‘’నుండి పది కిలోమీటర్ల దూరం లో హనుమాన్ చట్టి ఉంది. ఇది ఆంజనేయస్వామి తపోభూమి .హనుమాన్ ఆలయం అలక నందా నదీ తీరం లో శోభాయమానం గా ఉంటుంది .ఒకటి యమునోత్రి దగ్గర రెండవది జ్యోశిమఠం దగ్గర రెండు హనుమాన్ చట్టి లున్నాయి .హనుమాన్ చట్టి అనేపేరు రావటానికి భారతం లో వనపర్వం లో జరిగిన కద ఆధారం .సౌగంధికా పుష్ప పరిమళాలను ద్రౌపదీ దేవి పీల్చి ఆ పుష్పాన్ని తీసుకొని రావలసినదిగా భీముడిని కోరగా అయన బయల్దేరి వెడతాడు .ఇప్పుడున్న ఈ హనుమాన్ చట్టి దగ్గరకు భీముడు చేరాడు .అక్కడ దారిలో అడ్డం గా ఒక ముసలి కోతి పడుకొని ఉంటుంది .దాన్ని దాటి వెళ్ళటానికి ఇష్టం లేని భీముడు దారి తొలగమని కోరితే తాను ముసలి దానినని ,నెమ్మదిగా లేపి పక్కన కూచేబెట్టి వెళ్ళమని కోరుతుంది ఆ ముసలి మర్కటం .సరే అని లేపుదామని ప్రయత్నిస్తే కనీసం తోక కూడాకదల్చ లేకపోతాడు భీమయ్య .ఆ వానరం సామాన్య వానరం కాదని గ్రహించి క్షమాపణ చెబుతాడు ..అప్పుడు వానర రూపం లో ఉన్న హనుమ ప్రత్యక్షమై తానూ వాయుసుతుడి నేనని హనుమ చెప్పగా ఇద్దరూ వాయుసుతులేనని గ్రహించిఅన్నదమ్ములం అని అర్ధం చేసుకొని పరస్పరం కౌగలించుకొంటారు .ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదే అందుకే హనుమాన్ చట్టి అయింది. త్రేతాయుగ హనుమ ద్వాపర భీమ కలిసిన పవిత్ర ప్రదేశం. ఈ హనుమ ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాడని ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం .బద్రీ నాధ దారిలో వాహనాలు ఇక్కడ ఆపి ,దర్శించి బొట్టుపెట్టుకొని పైకి వెడతాయి కిందికి దిగుతాయి .అదీ ఇక్కడి ప్రత్యేకత .


There are two Hanuman Chattis in Uttaranchal, one by Yamunotri and this one, between Joshimath and Badrinath, around 25 km from Badrinath and 10 km from Pandukeshwar. This place is on the road to Badrinath so if you ever go there, don’t miss the chance to stop and see the temple dedicated to the great devotee of Lord Rama, Monkey-God Hanuman.
Hanuman
There is a story of how this place got it’s name, Hanuman Chatti. This version of the story I was told by the local people of Garhwal. In the Vana-parvan ofMahabharata there is a little bit different version of it.
While five Pandavas and their wife Draupadi were in exile in the forest and wandering around Himalayas, a beautiful lovely lotus flower came into Draupadi’s hand. Delighted with the beauty and heavenly fragrance of the flower, Draupadi requested Bheema to bring her more of them.
Bheema, always willing to fulfil every wish of his wife, went out in search for flowers. He wandered through the forest for a long time and saw many beautiful flowers but he couldn’t find the flower he was searching for. Then he reached the place known as Hanuman Chatti today. There he saw an old monkey lying across his path blocking the way with his tail. Bheema approached and tried to scare the monkey. But all in vain. Monkey just told him that no human was allowed to go further on this path. Bheema was irritated with old monkey’s talk and requested him once again to move. After a long discussion, monkey said that he is very old and weak and can’t move. So he asked Bheema just to move his tail and place it by the side then he can go forward. Bheema grabed monkey’s tail and try to move it. He tried with both his strong hands but couldn’t move the tail even for an inch. He tried very hard but failed to move it.
Bheema and Hanuman
Ashamed and humiliated Bheema realized that he was not dealing with an ordinary monkey. Then he asked the old monkey to reveal his true identity. After seeing that Bheema’s pride was humbled he answered: “I am Hanuman, son of the Wind, your elder brother. ” Realizing that the old monkey was Hanuman, Lord of the monkeys, who just wanted to teach his younger brother a lesson, Bheema realized his mistake and begged him for forgiveness. Hanuman blessed him and instructed him how to reach Kubera’s garden where he will find a flower he was searching for.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML