గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా...????అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు
ఏడుస్తుందో మీకు తెలుసా...
అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు
లయబద్ధకంగా వినపడే గుండె చప్పుడును
వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది.....
ఆ చప్పుడులో తనను తాను మరచిపోయి ఆ
చప్పుడే తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది...
బయటి ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై
తనకు ఏదో అవుతోంది
అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ ఆ
ఏడుపు ఆ తల్లి
ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది గమనించండి.......
తల్లి తనను దగ్గరకు తీసుకోగానే మళ్ళి ఆ గుండె
చప్పుడు విని తనకు ఏమీ భయం లేదని ఆ
బిడ్డకు తెలిసిపోతుంది.......
నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో
కదా...
అమ్మ ప్రేమకు అనురాగానికీ సాటి లేదు చివరికి తన
గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే...

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML