పోస్టర్స్ లో మీసాలు పీక్కుంటూ, తొడలు బాదుకుంటూ, ఆరోజుల్లో తాతగారు - మా బాబాయి అని సొల్లు కబుర్లు చెప్పి,చేతులో గొడ్డళ్ళు పట్టుకుని ఎవడిని నరకాలో తెలియక బిత్తర చూసుకుంటూ, ఫోజులిచ్చే వాళ్ళు కాదు హీరో లు అంటే వీళ్ళు అసలయిన హీరోలు . దేశ ప్రజలను కాపాడుటకు ప్రాణాలను సైతం లెక్క చేయని వీరులు.
Rip
Pathankot కాల్పులలొ మరణించిన Lt Col నిరంజన్ (NSG). తన భార్య,18 నెలల పాపతొ నిరంజన్ తీసుకున్న ఆఖరి ఫొటొ

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 3 January 2016
పోస్టర్స్ లో మీసాలు పీక్కుంటూ, తొడలు బాదుకుంటూ, ఆరోజుల్లో తాతగారు - మా బాబాయి అని సొల్లు కబుర్లు చెప్పి,చేతులో గొడ్డళ్ళు పట్టుకుని ఎవడిని నరకాలో తెలియక బిత్తర చూసుకుంటూ,ఆఖరికి తెల్ల వెంట్రుకకి కూడా భయపడే వాళ్ళు, మొకాలకి రంగులు వేసుకునే పగటి వేషగాళ్ళు ,బేనర్లకి ,పోస్టర్ లకి, ఫొటోలకి ఫోజులిచ్చే వాళ్ళు కాదు హీరో లు అంటే వీళ్ళు అసలయిన హీరోలు . దేశ ప్రజలను కాపాడుటకు ప్రాణాలను సైతం లెక్క చేయని వీరులు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment