గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

BBC చేసిన ఒక సర్వేలో(2004 లోనిది)ప్రకారం దాదాపు మాములుగా తాగే దానికన్నా 41% ఎక్కువ క్రిస్టమస్ కి తాగుతారు అని తేల్చింది ! చారిత్రకంగా కాని , బైబిల్ పరంగా కాని పుట్టిన రోజు ఎప్పుడో తెలియని వ్యక్తి పుట్టిన రోజు అని చెప్పి తాగి తందనాలు ఆడే బదులు అదే డబ్బుని పేదల అబ్యున్నతికి ప్రతిఫలం ఆశించకుండా(మతం మార్చకుండా) కర్చు చేయవచ్చు కదా?25 డిసెంబర్ ఒక్క రోజే 15 లక్షల కోట్లు మూలధనం వృధా చేయటానికి సిద్దపడ్డారు !
దేశంలో అభాగ్యులు, అనాథలు, పేదలు ఆకలితో అల్లాడుతుంటే వీరు ఏమో 15 లక్షల కోట్ల మూలధనాన్ని క్రిస్మస్ పండుగ అనే పేరుతో వ్యర్థం చెయ్యటానికి తహతహలాడుతున్నాము
క్రైస్తవులు 25 తేదిన వృధా చేస్తున్న ధనం నిరుపేదలకి పంచి పెడితే ప్రపంచంలో 62 శాతం పేదరికాన్ని40 శాతానికి తీసుకు రావొచ్చు

ప్రపంచ మంత కలిపి లాంచనంగా 98 వేల చర్చలు ఉంటె అనైతికంగా 72 లక్షలకు పైమాటే చర్చిలు ఉన్నట్టు గుర్తించాము ఒక విధముగా తీసుకుంటే మన భారతదేశంలో లాంచనంగా 12 వేలు చర్చిలు ఉంటె 20 లక్షకు పైగా చర్చిలో అనైతికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు! మన దేశంలో లంఛనంగ ఉన్న చర్చిలు కేవలం 25 డిసెంబర్ నాడు ఒక్కో చర్చి 7 నుండి 8 లక్షలు కేవలం
సంటా(యెర్రని వస్త్రాలు) కోసం, బెలూన్స్ , విద్యుత్ అలంకరణలు ,పటాసులు మరియు వాళ్ళ చర్చికి సంబంధించిన ప్రవక్తలకు భోజనం కోసం ఖర్చు చేస్తున్నారు అంటే మనం ఆలోచించుకోవచ్చు దేశంలో ఆ రోజు ఎంత దానం వృధా అవ్తుందో ఉదాహరణకు
1 చర్చి 8 లక్షలు వేసుకున్న, x 12 వేల చర్చిలకు = 960 కోట్లు వృధా
అనైతికంగా వెలసిన చర్చిలు 10 లక్ష x 1లక్ష తక్కువ కాకుండా ఉంటుంది = 10 వేల కోట్లు వృధా అంటే ఇంచు మించు దేశంలో 25 డిసెంబర్ ఒక్క రోజే 11 వేల కోట్లు రూపాయలు వృధా , ఆ లెక్క ప్రకారంగా దాదాపు ప్రపంచం లో 15 లక్షల కోట్లు రూపాయలు క్రిస్మస్ పేరుమీద వృధా చేస్తున్నారు ఆ డబ్బంతా పేదలకు పంచి పెడితే ఒక సంవత్సరానికే ప్రపంచం మొత్తం లో ఉన్న 62 శాతం పేదరికం 40 శాతానికి తీసుకు రావచ్చు
మనం హిందు పండుగల గురించి మాటాడితే హిందు పండుగలకు అన్నదానం చేస్తారు , ఉన్నవారు వస్త్రదానం కూడా చేస్తారు. ఆ అన్నదానికి కులమతాలకు అతీతంగా అందరికి స్వాగతం కానీ క్రిస్మస్ క్రిస్టియన్ చర్చిలకు సంగాలు ఉంటాయి ఎవరి చర్చి సంగం వాసులు ఆ చర్చికే పోవాల్సి ఉంటుంది! అందుకు కారణం “నేను వాళ్ళ మనసును ప్రభువు వైపు తిప్పాను కానీ ఆ సంగం వాసులు తనకు మోసం కుట్రతో వాళ్ళ చర్చిలో చేర్చు కున్నరు” అంటూ వాళ్ళలో వాళ్ళకు ఐక్యత లేకపోవటం
సంతక్లాజ్ వేసుకుంటున్న యెర్రని వస్త్రాలు ఒక్కరోజేకే ఉపయోగపడుతాయి కానీ ఆ డబ్బుతోనే పేదవారికి బట్టలు కొని పెడుతే వాళ్ళు చాల కాలం వరకు ఆ బట్టల్ని ధరించగలరు ఎదావిధిగా హిందువులు పూజకు ఉపయోగిస్తున్న పటాసులు,పళ్ళు, పూలు ప్రతి ఒక్కటి కూడా మన దేశం లో ఇతర పేదలకి జీవోనోపాది కల్పించేవిగా ఉంటాయి! ఇక మట్టి ప్రతిమల విషయానికి వస్తే మట్టిని తిరిగి నదుల్లో , చెరువుల్లో తిరిగి కలపటం వల్ల మృత్తికక్షయం (వరద నీరు వచ్చినపుడు నదుల్లో చెరువుల్లో మట్టి కొట్టుకొని పోయి నీటిని పీల్చి ఉంచే శక్తీ తగ్గిపోతుంది)ని నివారించగలుగుతున్నాము , అంతే కాకా నిరుపేదలు ఆ మట్టి విగ్రహాల ద్వార వచ్చిన ఆదాయం తో సంవత్సరం పొడుగునా జీవనం సాగిస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యం!


కాబట్టి హిందువుల ప్రతి పండుగకి డబ్బు వృధాని , లేని పర్యావరణ కాలుష్యాన్ని కల్పించి ప్రచారం చేసే మేధావులు కాస్త దీని మీద కూడా మనసు పెడితే ప్రపంచ దిశని మార్చవచ్చు కదా BBC చేసిన ఒక సర్వేలో(2004 లోనిది)ప్రకారం దాదాపు మాములుగా తాగే దానికన్నా 41% ఎక్కువ క్రిస్టమస్ కి తాగుతారు అని తేల్చింది ! చారిత్రకంగా కాని , బైబిల్ పరంగా కాని పుట్టిన రోజు ఎప్పుడో తెలియని వ్యక్తి పుట్టిన రోజు అని చెప్పి తాగి తందనాలు ఆడే బదులు అదే డబ్బుని పేదల అబ్యున్నతికి ప్రతిఫలం ఆశించకుండా(మతం మార్చకుండా) కర్చు చేయవచ్చు కదా?

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML