గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

జీసస్ పుట్టిన తేదీ డిసెంబర్ 25- కాదా ?? ఏసు జననం మీద కానీ తేదీ మీద కానీ కనీసం బైబిల్ కూడా స్పష్టత ఇవ్వకున్నా క్రైస్తవ సోదరులు డిసెంబరు 25 న ఆయన జన్మదినోత్సవం గా యే లెక్కన జరుపుతున్నారో ??లూకా సువార్త 1 వ అధ్యాయం 5 వ వాక్యం నుంచి హేరోదు అనే రాజు జూదా ని పాలించే రోజుల్లో జేకర్య భార్య అయిన ఎలిజబెత్ 6వ నెల గర్భం తో ఉన్నపుడు గాబ్రియల్ అనే దేవదూత మేరీ కి దర్శనం ఇచ్చి గర్బవతిని అయ్యేలా చేసింది(luke1.26-27)! అనగా ఎలిజబెత్ ప్రసవించిన 6 నెలలకి మేరీ కూడా ప్రసవించాలి !

ఇక లూకా 2వ అధ్యాయం లో 2వ వాక్యం నుంచి Cyrenius (సిరేనస్) సిరియా దేశానికి ఆదిపతిగా ఉన్నపుడు ప్రజల లెక్కింపు జరిగినట్టు ఆ కార్యక్రమానికి జోసెఫ్ గర్భవతి అయిన తన భార్యను తీసుకొని బెత్లహేమూకీ వెళ్ళినట్టు అక్కడ ఉండగానే ప్రసవ దినములు నిండినట్టు లూకా2.1-6 వరకు స్పష్టం అవుతోంది !


ఇప్పుడు వాస్తవికత లోకి వస్తే చరిత్ర ప్రకారం హేరోదు అనే రాజు CE(Common Era) 4 న మరణించాడు ! ఆయన మరణించిన దాదాపు సంవత్సరం తర్వాత అనగా దాదాపు CE(Common Era) 6 వ సంవత్సరం లో Cyrenius (సిరేనస్) సిరియా దేశానికి ఆదిపతిగా ఎన్నిక అయ్యాడు అన్నది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం ! కానీ బైబిల్ లో మాత్రం వీరు ఇరువురు పాలనలో ఉండగానే ఏసు జననం అన్నది శుద్ద అపద్ధం ! ఏసు జననం మీద కానీ తేదీ మీద కానీ కనీసం బైబిల్ కూడా స్పష్టత ఇవ్వకున్నా క్రైస్తవ సోదరులు డిసెంబరు 25 న ఆయన జన్మదినోత్సవం గా యే లెక్కన జరుపుతున్నారో ఇప్పటికీ అంతుపట్టనిదే ! ఏసు జననం లో వాస్తవికత

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML