గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం:శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం:

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః!
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు!!
నిమిషార్టే నైకేన ద్వేచశతేద్వే సహస్రేద్వే!
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ!!
కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వ సర్గాయ!
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ!!
త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః!
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ!!
శివరూపాత్ జ్ఞానమాహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్!
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్ఛామి!!!
త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః!
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహతు!!
ధర్మార్థ కామమోక్ష ప్రతిరోధినఉగ్రతాప వేగకరాన్!
బందీకృతేంద్రియ గణాన్ గడాన్ విఖండయతు చండాంశుః!!
యేనవినేదం తమసం జగదేత్యగ్రసతి చరాచరం నిఖిలం!
దృతబోధం తం నళినీ భర్తారం హర్తారమా పదామీడే!!
యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః!
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః!!
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః!
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్!!
వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ!
గ్రహణీ భగంధరాఖ్యాన్ మహారుజోపిహంతుమే దేవః!!
మాతాత్వం శరణంత్వం దాతాత్వం ధనంత్వమాచార్యః!
త్వం త్రాతా త్వం హర్తావిపదాం అర్క ప్రసీద చ మమ!!
ఫలశ్రుతి:
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభ స్థలాత్పతితం!
పఠతాం సర్వసమృద్ధిః సమస్త రోగక్షయశ్చస్యాత్!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML