గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 December 2015

||కుజ కవచమ్||

||కుజ కవచమ్||
. ఈ కుజ కవచాన్ని మంగళవారం నాడు ఉదయం 3.30నుండి 8గంటల లోపు పారాయణ ప్రారంబించాలి.9నిమిషాలపాటు గాని 27నిమిషాలపాటు గాని పారాయణ చేయ్యాలి.శత్రుజయం, ఆరోగ్య రక్షణ ,సంపద వృద్ది ,షుగరు వ్యాది నుండి రక్షణ లబిస్తాయి గురు ముఖత ఉపదేశం లేనిదే పారాయణ చేయరాదు
శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీఅఙ్గారకకవచస్తోత్రమన్త్రస్య కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, అఙ్గారకో దేవతా, భౌమప్రీత్యర్థం జపే వినియోగః|
రక్తామ్బరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్|
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాన్తః|| ౧||
అఙ్గారకః శిరో రక్షేన్ముఖం వై ధరణీసుతః|
శ్రవౌ రక్తామ్బరః పాతు నేత్రే మే రక్తలోచనః|| ౨||
నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః|
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా|| ౩||
వక్షః పాతు వరాఙ్గశ్చ హృదయం పాతు రోహితః|
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః|| ౪||
జానుజఙ్ఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా|
సర్వాణ్యన్యాని చాఙ్గాని రక్షేన్మే మేషవాహనః|| ౫||
య ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణమ్|
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్|| ౬||
సర్వరోగహరం చైవ సర్వసమ్పత్ప్రదం శుభమ్|
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనమ్|
రోగబన్ధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః|| ౭||
|| ఇతి శ్రీమార్కణ్డేయపురాణే మఙ్గలకవచం సమ్పూర్ణమ్||

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML