గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

దీపం పడమర దిక్కు వెలిగించవచ్చా...??

దీపం పడమర దిక్కు వెలిగించవచ్చా...??
మీ ఇంట్లోకి ఏ వైపు నుంచైనా దీపకాంతి ప్రవేశిస్తుంటుంది.ఎదురింటి దీపాల కాంతి, మీ ఇంటికి ప్రక్కనో, వెనుకనుంచో కాంతి పడుతూ నే ఉంటుంది. దీని వల్ల కొన్ని మంచి, చెడు ఫలితాలు ఇంటాయి. ఆ ఫలితాలు ఏమిటంటే…
1. దేవుని గుడినుంచి వచ్చే దీప కాంతి మీ ఇంటి లో పడకూడదు.
2. మీ ఇంటి దీప కాంతి మీ చుట్టు పక్కల ఏ దిశలోనైన బ్రహ్మణులు ఇల్లు ఉంటే వాళ్ల ఇళ్ళలో పడకూడదు.
3. మీ ఇంట్లో దీపాలు తూర్పు ముఖంగాను, ఉత్తర ముఖంగాను వెలిగించినట్లైతే లక్ష్మి దేవి మీఇంట్లో తాండవిస్తుంది.
4. ఇంట్లొ పడమర దిశలో దీపలు వెలిగించి పెట్టిన, దక్షిణ దిశలో పెట్టినా క్రమంగా సంపద క్షీణించి పోతుంది.
5. మీ ఇంట్లో దీప కాంతి నాలుగు దిశలా ప్రసరిస్తుంటే సిరి తాండవిస్తుంది.
6. సంధ్య దీపం మొదలు ఉషొదయం వరకు ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు పుష్క్లంగా ఉంటాయి.
7. సాయం సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపం పెట్టాలి.
8. శనివారం నువ్వుల నూనెతో దీపరాధన చేయాలి.
9. రాహుకాల దీపం ఫలితాలు – దేవాలయంలో ఎండిన నిమ్మ డొప్పలలో దీపరాధన చేయాలి
సోమవారం – అధికార దీపం
మంగళవారం – ఆరోగ్య దీపం
బుధవారం – విద్యాదీపం
గురువారం – కీర్తి దీపం
శుక్రవారం – ఐశ్వర్యం
శనివారం – ఆయుష్షు
ఆదివారం – ఋణ శత్రు విమోచన
ఈ రాహుకాల దీపం స్త్రీ పురుషులు ఎవరైన చేయవచ్చు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML