గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

గణపతి అనేది ఆదియైన అనాది దైవం. & అస్య శ్రీ గణేశ అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్యగణపతి అనేది ఆదియైన అనాది దైవం. సామాన్యంగా గణపతి అంటే రెండే భావాలు అందరికీ తెలుసు. ౧. విఘ్నాలు పోగొడతాడు. ౨. పార్వతీ పరమేశ్వరుల తనయుడు. చైత్ర శుద్ధ చవితినాడు గణపతిని ఆరాధించినట్లైతే విఘ్ననాశనం కలిగి, రోగాలు నశించి, అన్ని కోరికలూ నెరవేరుతాయి. దీనికి దమన చతుర్థి అని పేరు. దమనము అనగా నిగ్రహించుట. దవనంతో పూజిస్తే చాలా శ్రేష్ఠం.

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ!
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా!!
అస్య శ్రీ గణేశ అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య గణక ఋషిః అనుష్టుప్ ఛందః గణాధీశో దేవతా శ్రీమహాగణపతి ప్రసాద సిద్ధ్యర్ధే సనాతన ధర్మ పరిరక్షణార్ధే మమ భారతదేశ సౌభాగ్య సిద్ధ్యర్ధే పాఠే వినియోగః
విఘ్నేశా విధివార్తాండ చంద్రేద్రోపేంద్ర వందితా!
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే!!
శ్రీ గణపతయే నమః! శ్రీ గణపతయే నమః! శ్రీ గణపతయే నమః!
గకారరూపో గంబీజో గణేశో గణవందిత!
గణనీయో గణో గణ్యో గణనాతీత సద్గుణః!
గగనాదికసృడ్ గంగాసుతో గంగాసుతార్చితః!
గంగాధర ప్రీతికరో గవీశేడ్యో గదాపహః!!
గదాధరనుతో గద్య పద్యాత్మక కవిత్వదః!
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః!!
గంజానిరతశిక్షాకృద్ గణితజ్ఞో గణోత్తమః!
గండదానాంచితో గంతా గండోపలసమాకృతిః!!
గగనవ్యాపకో గమ్యో గమనాది వివర్జితః!
గండదోషహరో గండ భ్రమద్భ్రమరకుండలః!!
గతాగతజ్ఞో గతిదో గతమృత్యుః గతోద్భవః!
గంధప్రియో గంధవాహో గంధ సింధుర బృందగః!!
గంధాదిపూజితో గవ్యభోక్తా గర్దాది సన్నుతః!
గరిష్ఠో గరభిద్ గర్వహరో గరళిభూషణః!!
గవిష్ఠో గర్జితారావో గంభీరహృదయో గదీ!
గలత్ కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః!!
గర్భాధారో గర్భవాసిశిశుజ్ఞాన ప్రదాయకః!
గరుత్మత్తుల్యజవనో గరుదధ్వజవందితః!!
గయేడితో గయా శ్రాద్ధ ఫలదశ్చ గయాకృతిః!
గదాధరావతారీ చ గంధర్వ నగరార్చితః!!
గంధర్వగాన సంతుష్టో గరుడాగ్రజ వందితః!
గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః!!
గర్తాభనాభిః గవ్యూ(వ్యో)తిదీర్ఘతుండో గభస్తిమాన్!
గర్హితాచారదూరశ్చ గరుడోపలభూషితః!!
గజారివిక్రమో గంధమూషవాజీ గతశ్రమః!
గవేషణీయో గహనో గహనస్థమునిస్తుతః!!
గవయచ్ఛిద్ గండకభిద్ గహ్వరాపథవారణః!
గజదంతాయుధో గర్జద్ రిపుఘ్నో గజకర్ణికః!!
గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షో గణార్చితః!
గణికానర్తనప్రీతో గచ్ఛన్ గంధఫలీ ప్రియః!!
గంధకాదిరసాధీశో గణకానందదాయకః!
గర్తభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః!!
గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః!
గవాక్షవత్సౌధవాసీ గర్భితో గర్భిణీనుతః!!
గంధమాదన శైలాభో జ్గండభేరుండ విక్రమః!
గదితో గద్గదారావసంస్తుతో గహ్వరీపతిః!!
గజేడ్ గలీ(రీ)యాన్ గద్యేడ్యో గతభీర్ గదితాగమః!
గర్హణీయగుణాభావో గంగాదిక శుచిప్రదః!!
గణనాతీత విద్యా శ్రీ బలాయుష్యాదిదాయకః!
ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయాం అగ్ని తేజసః!!
యామ్యాం లంబోదరో రక్షేత్ నైర్రుత్యాం పార్వతీ సుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదప్రభుః!!
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః!
ఏవం దశదిశో రక్షేత్ హ్యవరం విఘ్ననాయకః
గణంజయో గణపతిః హేరంభో ధరణీధరః!!
మహాగణపతిః లక్షప్రదః క్షిప్రప్రసాదనః!
అమోఘసిద్ధిరమితో మంత్రశ్చింతా మణిర్నిధిః!!
సుమంగళో బీజమాషాపూరకో వరదశ్శివః!
కాశ్యపో నందనో వాచాసిద్ధో డుంఠివినాయకః!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML