గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 20 December 2015

శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం, శ్రీకాకుళం.శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం, శ్రీకాకుళం.

శ్రీకాకుళంలో వంశధార నదీతీరాన ఈ ఆలయం ఉండి. ఇది అతి పురాతన మరియు మహిమాన్నితమైనదిగా ప్రసిధ్ధి చెందినది. ఈ ఆలయంనందు శ్రీ ఉమారుద్రకోటేశ్వరుడు ప్రధాన మూర్తిగా భక్తులకు దర్శనమిస్తుండగా, మండపమునందు నవగ్రహాలు కొలువై ఉన్నాయి.

స్థలపురాణం


బలరాముడు ప్రతీష్టించిన పంచలింగ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పబడినది. మహాభారత యుద్దంలో ఎందరో రాజులు, సన్నిహితులు, బంధువులు మరణించిన వార్త విన్న బలరామునికి మనసు కలతచెంది తరుణోపాయం చెప్పమని శ్రీకృష్ణుడిని అడగగా వివిధ పుణ్యప్రదేశాలలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించమని సూచించాడు. ఆ ప్రకారం బలరాముడు ఈ ప్రదేశానికి వచ్చి తన ఆయుధమైన నాగలితో ఒక నదిని ప్రవహింపచేసి ఆ నదీ తీరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించుటకు సిధ్ధమవగా ఆ లింగమునందు రుద్రకోటిగణములు కనిపించటం వలన బలరాముడు ఈ లింగానికి రుద్రకోటేశ్వరునిగా నామకరణం చేసి పూజించినట్లు స్థలపురాణం.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML