విశ్లేషణ : జన విజ్ఞాన వేదికా ఇది ?? కాదు అజ్ఞాన వేదిక. ఎవడో హిందూ పెళ్లి మంత్రాలకు తప్పుడు అర్ధాలు తీస్తే అవి నిజమని, వాడెవడో చెప్పెడని ప్రచారం చేస్తోంది జన విజ్ఞాన వేదికా. హిందూ వివాహ మంత్రాలు వాటి అర్ధాలు గురించి సుప్రీం కోర్ట్ దగ్గర హిందూ వివాహ చట్టం sec 18 క్రింద Documentary పొందు పరచబడి ఉంది . హిందూ పెళ్లి మంత్రాల గురించి ఎటువంటి దుష్ప్రచారాలు ప్రజలు నమ్మవద్దు .
సంస్కృత బాష లో ఒక ఉదాహరణ 1) జలజ = జల +జ .. ఇక్కడ "జ" అంటే born of అని అర్దం .. so జలజ అంటే నీటిలో పుట్టినది అని అర్దం. కానీ "జ" అంటే సంస్కృతం లో ఇంకొక అర్దం కూడా ఉంది.."జ " అంటే "దిక్కు" అని కూడా అంటారు..ఉదాహరణకు "ద్వజ" = ద్వ = రెండు , జ = దిక్కు .. so ద్వజ అంటే రెండు దిక్కుల అని అర్దం.. ఇప్పుడు నేను రెండవ ఆర్డమైన "జ" ని మొదటి దానికి పెట్టి అనువదిస్తే జలజ అంటే "నీళ్ళ దిక్కు " అని అర్దం.. చూసారా? అసలు పూర్తిగా ఆ పదం యొక్క ఆర్డమే మారిపోయింది.. అలాగే కమలా అంటే తామర పువ్వు అని అర్దం.
No comments:
Post a comment