గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

కాశీనాథుడగు విశ్వేశ్వరుని ప్రార్థన:కాశీనాథుడగు విశ్వేశ్వరుని ప్రార్థన:

౧. విశ్వేశ్వర మహాదేవ కాశీనాథ జగద్గురో!
కాశీవాసఫలం దేహి కరిష్యేనుత్తమం వ్రతం!!
౨. కృతాన్యనేకాని పాపాని జన్మజన్మాంతరేషువై!
తాని సర్వాణి నశ్యంతు కాశీక్షేత్రస్య సేవయా!!
౩. త్వద్భక్తిం కాశివాసం చ రాహిత్యం పాపకర్మణామ్!
సత్సంగైః శ్రవణాద్యైశ్చ కాలోగచ్ఛతు సదా!!
౪. హరశంభో మహాదేవ సర్వజ్ఞసుఖదాయక!
పునఃపాపమతిర్మాస్తు ధర్మబుద్ధి స్సదాస్తు మే!!
౫. తవ పాదాంబుజ ద్వంద్వే నిర్ద్వంద్వా భక్తిరస్తుమే!
ఆకళేవరపాతం చ కాశీవాసోస్తుమేనిశం!!
౬. ఐంద్రంపదం నవాంఛామో, న చాంద్రం నాన్యదేవహి!
వాంఛామోకేవలం మృత్యుం కాశ్యాం శంభోపునర్భవం!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML