గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

ఇది అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో వున్నా కేదా రేస్వర్ స్వామి వారు.ఇక్కడ మీరు చూస్తున్న అపురూప మైన ఇంకా అద్భుతమైన
కట్టడం. ఇది అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో వున్నా కేదా
రేస్వర్ స్వామి వారు. ఈ మందిరం పైన వున్నది ఒక పెద్ద
బండరాయి. కింద 4 స్థంబాలు పై గుడి కట్టారు. ఇది
ఎప్పుడు నిర్మించారో ఎవరు చెప్పలేరు. కానీ 4 యుగాలికి
సంకేతాలు గా 4 స్థంబాలు వున్నాయి. (సత్య యుగం,త్రేతా
యుగం, ద్వాపర యుగం, కలియుగం). ఒక్కో యుగంతనికి ఒక
స్థంబం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగం లో
వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంబం పై న మాత్రమే
వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్తం కూడా పతనం అవుతుందో
ఆ రోజు ఈ కలియుగాని కి ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి
మహాత్వమైన గోపురం ఇది...
ఇంకో మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి 4 గోడలు నుండి
నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది...ఇది చాల చల్లగా
వున్నదు వలన ఎవరు లోనికి వెళ్ళేరు. ఒక్క వర్ష కాలం లో
మాత్రం ఒకా చుక్క నీరు కూడా గుడి లో ఉండదు...!!వేసవి,
శీతాకాలం లో 5 అడుగుల ఎత్తున నీరు వుంటుంది...వర్ష
కలం లో చుక్క నీరు కూడా ఉండదు...!!!
"అంతా ఆ మహాదేవుని లీల....!
Harishchandragad is a hill fort in the Ahmednagar region of India. Its history is linked with that of Malshej Ghat, and it has played a major role in guarding and controlling the surrounding region.


Saptatirtha Pushkarni

To the east of the temple is a well-built lake called “Saptatirtha”. On its bank are temple-like constructions in which there are idols of Lord Vishnu. Recently these idols have been shifted in the caves near the temple of Harishchandreshwar. These days many trekkers have been responsible for the sad plight of this beautiful place, as they throw plastic wastes and other things in the pond. 7 years back the water was potable, and now it isn’t suitable even to swim.

Kedareshwar Cave. Local legend holds that when the fourth pillar breaks, the world will come to an end.
Kedareshwar Cave

Going rightwards of Harishchandreshwar temple, we come across a huge cave. This is the cave of Kedareshwar (see picture), in which there is a big Shivlinga, which is totally surrounded by water. The total height from its base is five feet, and the water is waist-deep. It is quite difficult to reach the Shivlinga because the water is ice-cold. There are sculptures carved out here. In monsoon it is not possible to reach this cave, as a huge stream flows across the way.
Konkan Kada (Konkan cliff)

The most interesting point on this fort is this cliff, which has always fascinated many people from many years. The cliff faces west and looks down upon the Konkan.[1] From here, one can have a breathtaking view of the surrounding region and the setting sun. This cliff is not just vertical, it is an overhang, almost like a cobra's hood. It has been climbed many times. Sometimes a circular rainbow (the Brocken spectrephenomenon) can be seen from this point. It can be seen only when there is a bit of mist in the valley, and the sun is right behind the person facing the valley. One amazing phenomenon that can be observed at this place is the vertical cloud burst, in which the clouds nearing the cliff get sucked into the pit fall area below are thrown vertically into the sky reaching more than 50 feet (15 m). It creates a magical wall that is rising straight from the edge of the cliff without entering the landmass area. The fog show and hovering clouds below the cliff complement the season if one visits.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML