ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 13 December 2015

(భగీరథ కృత ‘శివస్తుతి’ నుండి)



నమస్తే పార్వతీనాథ! దేవదేవ! పరాత్పర!
అచ్యుతానఘ! పంచాస్య! భీమాస్య! రుచిరానన!!
వ్యాఘ్రాజినధరానంత! పారావారవివర్జిత!
పంచానన! మహాసత్త్వ! మహాజ్ఞానమయ! ప్రభో!!
అజితామిత! దుర్ధర్ష! విశ్వేశ! పరమేశ్వర!
విశ్వాత్మన్! విశ్వభూతేశ! విశ్వాశ్రయ! జగత్పతే!!
విశ్వోపకారిన్! విశ్వైకధామ! విశ్వాశ్రయాశ్రయ!
విశ్వాధార! సదానంద! విశ్వానంద! నమోస్తుతే!!


(భగీరథ కృత ‘శివస్తుతి’ నుండి)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML