
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 13 December 2015
బ్రహ్మదేవుడు ఎనిమిది నామములతో చేసిన పరమేశ్వురుని స్తుతి:= శివపురాణం – వాయవీయ సంహిత – పూర్వ ఖండం)
బ్రహ్మదేవుడు ఎనిమిది నామములతో చేసిన పరమేశ్వురుని స్తుతి:
నమస్తే భగవన్ రుద్ర భాస్కరామిత తేజసే!
నమో భవాయ దేవాయ రసాయాంబుమయాత్మనే!!
శర్వాయ క్షితిరూపాయ నందీసురభయే నమః!
ఈశాయ వసవే తుభ్యం నమః స్పర్శమయాత్మనే!!
పశూనాం పతయే చైవ పావకాయాతి తేజసే!
భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః!!
ఉగ్రాయోగ్రస్వరూపాయ యజమానాత్మనే నమః!
మహాశివాయ సోమాయ నమస్త్వమృతమూర్తయే!!
శివపురాణం – వాయవీయ సంహిత – పూర్వ ఖండం)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment