ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 28 October 2015

దుర్గాదేవి ఆఖరి అవతారమైన సిద్ధిధాత్రి భక్తులకు అష్టసిద్దులను ప్రసాదించగలిగే దేవత.

దుర్గాదేవి ఆఖరి అవతారమైన సిద్ధిధాత్రి భక్తులకు అష్టసిద్దులను ప్రసాదించగలిగే దేవత.

దుర్గాదేవి ఆఖరి అవతారమైన సిద్ధిధాత్రి భక్తులకు అష్టసిద్దులను ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరుపొందాడని దేవీపురాణం తెలియజేస్తోంది. కమలంలో కూర్చనే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ,చక్ర,గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML