ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 7 October 2015

పరాశరుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రినుండి బ్రహ్మాండపురాణం విన్నాడు

పరాశరుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రినుండి బ్రహ్మాండపురాణం విన్నాడు


మహాభాగవతుల్లో మూడవస్థానంలో ఉన్న పరాశరుడు గొప్ప భక్తుడే కాక శాస్త్రవేత్త కూడ. వసిష్ఠమహర్ష మనుమడూ,శక్తి అదృశంతిల కుమారుడూ అయిన ఈయన గొప్ప తపస్వి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రినుండి బ్రహ్మాండపురాణం విన్న మహానుభావుడు. తరువాత దాన్నే ఆయన జీతుకర్ణుడనే వాడికి వినిపించాడు. బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు ఆయనకి శాస్త్రజ్ఞానాన్ని పూర్తిగా అందించిన తర్వాత ఈయన విష్ణుపురాణాన్ని వ్రాశాడు. పరాశరసంహిత ఈయన సుప్రసిద్ధ రచన.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML