కౌసల్య మాత రాముడిని అరణ్యానికి పంపిస్తూ ఈ మాటలు అన్నది.
యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ
సవై రాఘవశార్దూలా ధర్మస్త్వ మభిరక్షతు
సవై రాఘవశార్దూలా ధర్మస్త్వ మభిరక్షతు
చూడు రామ, రాబోయే కాలం నీకు పరీక్ష సమయం. చాలా మంది నీకు తారసపడి వచ్చి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు.
నియమేనచ – నువ్వు మాత్రం ధర్మాన్నే పట్టుకో. ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. కౌసల్య మాత ఇలా ఆశీర్వదించి రాముడుని అడవులకు పంపింది
No comments:
Post a Comment