ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 28 October 2015

అష్టాక్షరీ మంత్రం ఎక్కడ పుట్టిందో తెలుసా ?

అష్టాక్షరీ మంత్రం ఎక్కడ పుట్టిందో తెలుసా ?


బదరికా వనంలో అష్టాక్షరీ మంత్రం పుట్టింది. నరనారాయణులు తపస్సు ఆచరించిన పవిత్రభూమి బదరికావనం. ఇక్కడ ‘’ఓం నమో నారాయణ’’ అన్న నారాయణుడి అష్టాక్షరీ మంత్రం పుట్టింది. ఇక్కడ బదరీ నారాయణుడి సన్నిధిలో అష్టాక్షరీ మంత్రం సహస్ర స్మరణ చేస్తే మోక్షం సంప్రాప్తిస్తుంది. ‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా అన్ని బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా ఆపుణ్యఫలం ఏమాత్రం దక్కదు. 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML