పరాశరుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రినుండి బ్రహ్మాండపురాణం విన్నాడు
మహాభాగవతుల్లో మూడవస్థానంలో ఉన్న పరాశరుడు గొప్ప భక్తుడే కాక శాస్త్రవేత్త కూడ. వసిష్ఠమహర్ష మనుమడూ,శక్తి అదృశంతిల కుమారుడూ అయిన ఈయన గొప్ప తపస్వి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రినుండి బ్రహ్మాండపురాణం విన్న మహానుభావుడు. తరువాత దాన్నే ఆయన జీతుకర్ణుడనే వాడికి వినిపించాడు. బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు ఆయనకి శాస్త్రజ్ఞానాన్ని పూర్తిగా అందించిన తర్వాత ఈయన విష్ణుపురాణాన్ని వ్రాశాడు. పరాశరసంహిత ఈయన సుప్రసిద్ధ రచన. శ్రీవిష్ణుసహస్రనామంలో
వ్యాసం వసిష్ఠ నస్తారం శక్తాఃపౌత్రమకల్మషం !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
అని ఈయన వంశంలోని ప్రముశులందరినీ స్మరించు కోవడం జరుగుతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Wednesday, 28 October 2015
పరాశరుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రినుండి బ్రహ్మాండపురాణం విన్నాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment