గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 October 2015

శ్రీ గురుదత్త' జయగుత్త శ్రీ దత్తాత్రేయానమఃశ్రీ గురుదత్త' జయగుత్త శ్రీ దత్తాత్రేయానమః

బ్రహ్మా శ్రీ శహర స్వరూపమచలం లింగం జగద్వ్యాపకం
సత్వజ్ఞాన మనస్తమక్షర మజం చాంతర్భహిర్వ్యాపకం|
స్వచ్ఛన్దం సుగుణాశ్రితం సదమలం సర్వేశ్వరం శాశ్వతం
వన్దేహం గురుపూర్ణ బోధమనిశం శ్రీ దత్త యోగీశ్వరమ్|


విశ్వస్యాయతనం విరాట్ తను భ్రుతం వేదాన్త సారంవిదు
శ్చన్ర్దాదిత్య కృశానునేత్ర మానఘం జ్యోతి:పరం జీవనమ్|
ఉత్పత్తిస్థితి నాశనం జగదిదం చైతన్య బీజాత్మకమ్ |

శాస్త్రాకార మనేక కావ్య రచనా దీక్షోపమాంగీ కృతం
కాలాతీత మనాది సిద్ధ పరమం కర్పూర గౌరోపమం|
నిశ్శీమం నిగమాదితం నిధిపరం నేతీతి నిర్ధారితం|

భూతానామధి దైవతం నిజమహాతత్త్వం పురాణం పరం
మూలాస్థాన నివాసినం మునివరం మృత్యుంజయం ముక్తిదం|
సర్వోపాధి వివర్జితం చ విషయై: సర్వేన్ర్దియై: స్వాధితం|

ఆదివ్యాధిహరం వృణామతిశయం చారోగ్యమాయు:కరం
సౌభాగ్యం సకలేప్సితార్థ కరణం సంపత్కరం శోభనం|
కళ్యాణం కలి దు:ఖదోష శమనం కారుణ్య పుణ్యేశ్వరం|

ఆనన్దానన్దకర్తా త్రిభువన గురు: శుద్ధసత్త్వ ప్రధానమ్
అజ్ఞానాం జ్ఞానదాతా గణయతి శయనం శుద్ధసత్త్వ ప్రకాశమ్
సోహం సర్వాత్మత్త్వే జగదఖిలపదం పూర్ణబోధం పురాణం|

భక్తానామభయంకరం భవభయ క్లేశాపహారం శుభం,
నిర్విఘ్నం నిరుపద్రవం సునియతం నిత్యోత్సవం నిర్మలం
శత్రోస్తామసహారిణం లఘునతా తాపత్రయోన్మూలనం|

సోహం హంస: స్వగతవరపరం పూర్ణమానన్దసాక్షీ
వ్యోమాకారం విశాలం విభవప్రభవ భూతమాద్యన్తసాక్షీ
జ్ఞానం జ్ఞానార్ధసారం అహమిహ నియతం అద్వితీయం|

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML