గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 October 2015

బలరామకృష్ణులు 64 రోజుల్లో సకల విద్యలను ఏకసంథాగ్రాహులై నేర్చుకున్నారు.బలరామకృష్ణులు 64 రోజుల్లో సకల విద్యలను ఏకసంథాగ్రాహులై నేర్చుకున్నారు.
బలరామకృష్ణులు తమ విద్యాభ్యాసాన్ని కాశీలో జన్మించి అవంతీనగరంలో నివశిస్తున్న 'సాందీపుడు' అనే గురుదేవుని దగ్గర చేశారు. మొదట వేదాద్యయనాన్ని, తర్వాత ధనుర్విద్యను సరహస్యంగా నేర్చుకున్నారు. కేవలం 64 రోజుల్లో బలరామకృష్ణులు సకల విద్యలను ఏకసంథాగ్రాహులై నేర్చుకున్నారు. ఇది చూసి సాందిపుడు ఆశ్చర్యపోయాడు. సాక్షత్తు సూర్యచంద్రులే ఈ విధంగా తనవద్దకు వచ్చి విద్యాలు నేర్చుకున్నారా! అనుకున్నాడు ఆ గురువరేణ్యుడు. విద్యాభ్యాసం అనంతరం బలరామకృష్ణులు గురుదేవులుకు గురుదక్షణగా ఏమిచ్చారో తెలుసా ! సాందీపుని పుత్రుడు ప్రభాసక్షేత్రంలో నీటమునిగి మరి కనిపించకుండా పోయిన వాడిని తిరిగి అప్పగించి పురజనులంతా ఎదురుచూస్తుండగా వారికి పరమానందాన్ని కలిగించారు బలరామకృష్ణులు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML