గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 3 August 2015

జపం చేసే విధానం ::

జపం చేసే విధానం ::
*) పద్మాసనం లో తూర్పు ముఖం గా కుర్చుని జపం చేయాలి 
*)తెలుపు, ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి 
*)  సూర్యుడు ఉదయించే సమయానికి ముందు కాని, సూర్యుని అస్తమించిన తరువాత కాని జపం చేయాలి.
*) తులసి మాల కాని స్పటిక మాల కాని జపానికి వినియోగించాలి. 
*) ఏదయినా మంత్రం మనకు బలమయినదిగా  ఉపయోగ పడాలి అంటే, కేవలం ఆ మంత్రం జపం వలన మాత్రమె సాద్యం. ఎంత ఎక్కువ  జపం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉంటుది . 
*) జప మాల మద్య వేలిపై ఉంచుతూ , జప మాల లోపలి తిప్పుతూ జపం చేయాలి. 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML