4 వేదాలలో మొత్తం 1180 కి పైగా ఉపనిషత్తులు ఉన్నాయి . 21 ఋగ్వేదం లో ఉపనిషత్తులు, యజుర్వేదం లో 109 ఉపనిషత్తులు, సామవేదం లో 1000 ఉపనిషత్తులు, అధర్వణ వేదం లో 50 ఉపనిషత్తులు ఉన్నాయి కలియుగానికి పట్టిన దోషం వలన కలియుగ మానవుల దురదృష్టం వలన ప్రస్తుతం మనకు కేవలం మనకు 108 ఉపనిషత్తులు మాత్రమె లభిస్తున్నాయి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment