ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 13 August 2015

చుక్కల అమావాస్య...



చుక్కల అమావాస్య...

చుక్కల అమావాస్య అనేది ఆషాడ మాసం లో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున స్త్రీలు అందరు గౌరీ అమ్మవారికి పూజ చేసి బియ్యం పిండి, పాలు కలిపి ఆ ముద్దతో చిన్న చిన్న ఉండలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ ముద్దలను చుక్కలుగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో కొత్త కోడళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారికి పూజ చేసి, 100 చుక్కలను, దారమును వంద వరుసలు పోసి దండగా చేసి మరుసటి రోజు వరకు దానిని ధరించడం, అమావాస్య రోజు సాయంత్రం కేవలం పాయసం, కొంత అల్పాహారం మాత్రమే తినడం జరుగుతుంది.
మరుసటి రోజు నుండి శ్రవణ మాసం ప్రారంభం అవుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML