ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 9 August 2015

భారతెయులంటే, వారి శక్తి యుక్తులంటే ప్రపంచం మొత్తానికి భయమే ???? కాదంటారా



అమెరికా మాజీ ప్రెసెడెంట్ జార్జ్ భూష్ ఒకసారి మైక్రోసాఫ్ట్ అదినేత ఐన బిల్ గేట్స్ ని ఒక ప్రశ్నఅడిగాడు అది ఏటంటె మన దేశం లోనే ఎంతో మంది నిరుద్యోగ ఇంజనిర్ లు వునారు కదా మరి ఎందుకు మీరు వేరే దేశపు వారికి ఉద్యోగాలు ఇస్తారు?

అపుడు ఆయన అనారు వేరే దేశపు ఇంజనిర్లకు ఉద్యోగాలు ఇవకుంటే అందులోన ముక్యంగా భారతయులకు ఉద్యోగాలు ఇవకుంటే అక్కడి నుండి '' మరొక మైక్రోసాఫ్ట్ అదినేత తయారీ అయి వస్తాడు'' అనాడు...!!!!!



No comments:

Powered By Blogger | Template Created By Lord HTML