
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 9 August 2015
బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. అవి ????
బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. అవి 1. ఋగ్వేదము2. సామ వేదము3. యజుర్వేదము4. అధర్వణ వేదము వీటి నుండి 1. సంహితాలు దీని నుండి కర్మ కాండ 2. అరణ్యకాలు వీటినుండి జ్ఞాన కాండ3. ఉపనిషత్తులు వీటినుండి ఉపాసన కాండ అలాగే పై మూడింటినుండి 1. ఉపవేదాలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ, శిల్ప మొదలగున్నవిన్నూ.....2. వేదాంగాలు - శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్ప, జ్యోతిషం ఏర్పడ్డాయి. 3. ధర్శనాలు - వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత మ్దలగున్నవి ఏర్పడ్డాయి. 4. శాస్త్రాలు - నీతి, స్మృతి మొదలగున్నవి ఏర్పడ్డాయి. 5. ఆగమాలు - ఇందులో శైవ, శక్త మరియు వైశ్ణవాలూ అలాగే 6. పురాణాలు- అష్టాదశ పురాణాలు ఐ విధముగా వేదాలను సామాన్య మానవుడికి సులభముగా అర్ధమగు రీతిలో అమరిక చేయడం జరిగిన్ది. ఇక జ్యోతిషాన్ని కూడా కొన్ని శాఖలుగా విభజించడం జరిగినది.అవి 1. ప్రశ్నా శాస్త్రము, 2. హస్త రేఖా శాస్త్రము, 3. సంఖ్యా శాస్త్రము, 4. పాచికలు, 5. గవ్వలు, 6. ముఖము చూచి చెప్పుట, 7. చిలుక జ్యోతిషము మొదలగు శాఖలు. ఒక వ్యక్తికి చేతులు లేకపోతే హస్త రేఖా శాస్త్రము చూసి చెప్పడం కుదరదు కానీ ఆ వ్యక్తీ పుట్టినప్పుడు ఒక సమయం అంటు ఒకటి ఉంటుంది అలాగే వాడు ఏదో ఒక ఊళ్ళో పుడతాడు. పుట్టినప్పుడు ఒక తారీఖు అంటూ ఒకటి ఉంటుంది ఐ మూడూ ఉంటే వాడికి కాళ్ళూ చేతులు ఉన్నా లేకున్నా వాడి జాతకం చెప్పా వచ్చును. ఒక వేళ వాడి జన్మ వివరాలు లేనప్పుడు ప్రశ్నా శాస్త్రం ద్వారా వాడికి ఉన్న సందేహాలను వాడు ప్రశ్న అడిగిన సమయానికి లగ్నం కట్టి వాడి సందేహాలకు పరిష్కారం చెప్ప వచ్చు. ఇంకా పాచికల ద్వారా, గవ్వల శాస్త్రం ద్వారా, సంఖ్యా శాస్త్రం ద్వారాన్నూ అతీంద్రియ శక్తులు కలవారైతే ముఖము చూసినంతనే వాడి పుట్టుపూర్వోత్తరాలు చెప్పేస్తారు.కాబట్టి మూర్ఖంగా వాదించకుండా వేదాలలోని నిఘూడ రహస్యాలను తెలుసుకుని మాట్లాడితే వివేక వంతులుగా ఉంటారు. హిందు ధర్మం లో లేనిది పరాయి ధర్మం లో ఉన్నది ఏంటో నాకు అస్సలు తెలియటం లేదు. ఒక్క హింస తప్ప
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment