గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 August 2015

విశ్లేషణ :: అంబేద్కర్ శకం ముగిసేరోజు దగ్గలోనే ఉంది.

విశ్లేషణ :: అంబేద్కర్ శకం ముగిసేరోజు దగ్గలోనే ఉంది.


రాత్రిం బవాళ్ళు కస్టపడి, జాతి కి  చైతన్యాన్ని కలిగించి, సమానత్వాన్ని పెంచి, న్యాయం  చేసిన అంబేద్కర్ శకం ముగిసే రోజు దగ్గలో ఉంది.  కేవలం అతి కొద్ది రోజులలో
1. దేశములో అంబేద్కర్  విగ్రహాలు ఉండవు.
2. స్కూల్ పుస్తకాలలో అంబేద్కర్ బొమ్మ ఉండదు.
3. విద్యార్ధులు అంబేద్కర్ అంటే ఎవరు అని  అడుగుతారు .
4. అంబేద్కర్ అనే పేరే  దేశములో ఎక్కడా వినపడదు .
 ఏమిటి ఇలా జరుగుతుందా అని   ఆశ్చెర్య పోతున్నారా ??
ఇప్పటికే అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచే వాళ్ళు దూరమయిపొతున్నరు.  క్రైస్తవం లోనికి మారిన వారికి రిజర్వేషన్ వర్తించదు అని పెద్దాయన చెప్పేరు,  కాని,    ఆయన మాటలను  వెక్కిరిస్తున్నారు , తుంగలో తొక్కేరు,  అంబేద్కర్ ను మోసం చేస్తున్నారు.  ఈమధ్యనే కొత్తగా  క్రైస్తవులుగా  మారిన SC/ST  లకు కూడా రిజర్వేషన్ వర్తించాలి  అని పేపర్లో పడే వార్తలు  పెరిగిపోయాయి. కేవలం స్వలాభం  కోసం, "మన పొట్ట నింపుకుని- నిజాయితీ పరుల పొట్ట కొట్టాలి అనే ఉద్దేశముతో", వారికి వత్తాసు పలికే వారు ఎక్కువయ్యారు .
ఇదే కాని జరిగి  క్రైస్తవ మతం లో కి మారిన SC/ST- లకు  కూడా SC/ST- కుల ధ్రువ పత్రాలు జారి చేసేరో,  అంబేద్కర్ పటాలు, ఫోటోలు,  ఏ SC/ST/BC- ప్రజల ఇంటిలో కనపడవు, ఆయన స్థానములో, క్రైస్తవ మత గురువులు తప్పక ప్రత్యక్షం అవుతారు. ఇలా జరిగితే  అంబేద్కర్ శకం ముగిసినట్టేగా ???
అంబేద్కర్ తను స్వర్గాస్తుడు కాకముందు ఆఖరి మీటింగులో కూడా,  కన్నా తల్లి లాంటి హిందూ మతం నుండి ఆవిర్భవించిన , మతం లోకి మారతాను అని  చెప్పేడు, తప్ప ఏ ఇతర మతాలలోకి మారానని  చెప్పేడు.  హిందూ ధర్మం లో నాకు నచ్చనిది కేవలం మనుస్మృతి మాత్రమే తప్ప, మరేది కాదని, చెప్పిన మాట అందరికి తెలిసిందే. ఇప్పటికే రిజర్వేషన్ వాడుకుంటూ, క్రైస్తవానికి కొమ్ము కాసే  రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు.  వారికి మీరు, ఏదో విధంగా బుద్ది చెప్పి , ఏదో విధంగా, అర్హులయిన హిందూ సోదరులయిన  SC/ST- ప్రజలకు న్యాయం జరిగేలా, అంబేద్కర్  ఆశయాలకై  పోరాడండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML