
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 11 August 2015
"మాసశివరాత్రి" అంటే "శివుడికి" అత్యంత ప్రీతికరమైన "మహాశివరాత్రి"
"మాసశివరాత్రి" అంటే "శివుడికి" అత్యంత ప్రీతికరమైన "మహాశివరాత్రి" తరువాత అంతటి "విశిష్టత" కలిగిన రోజులలో "మాసశివరాత్రి" ఒకటి ఈ రోజున "శివుడిని" ఆభిషేకించిన లేదా దర్శించిన అనంతమైన "పుణ్యం" కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం మొత్తం నక్తం ( ఉపవాసం ) వుండి ప్రదోష ( సాయంకాల ) వేళలో "శివుడిని" అర్చించినటైతై "శివుడి" అనుగ్రహం "త్వరగా" కలుగుతుంది. ఏందుకంటే "ప్రదోష" వేళలో "శివుడు మూలవిరాట్లోవుండి" భక్తులు చేసే పూజను "తానే" స్వయంగా స్వికరిస్తానని "మార్కండేయుడికి" శివుడు చెప్పినారు. మీకు వీలైతే మీ దగ్గరిలోని శివాలయాన్ని తప్పక దర్శించండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment