
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Saturday, 1 August 2015
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ...
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ...
ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి పద్మావతి సహితంగా కొలువుదీరి ఉన్నాడు. ఈ క్షేత్రంలో భూవరాహస్వామి, హనుమ, నాగేంద్రుడు ఉపాలయాలు ఉన్నాయి. దేవాలయ ముఖమండపంలో శ్రీనివాసుని అవతార విశేషాలు తెలిపే చిత్రాలు గోడలపై నలుదిశల కడురమణీయంగా కొలువుదీరి ఉన్నాయి. ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మి పద్మావతి అర్ఛా మూర్తులు నిలబడి దర్శనమిస్తారు.
ఈ వేంకటేశ్వర స్వామి దేవాలయం గుంటూరు జిల్లా తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురంలో ఉంది.
Reactions: |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment