గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 13 August 2015

భారతీయునిగా గర్వించు - రోల్స్ రాయ్స్ కార్ల కంపెనీ చెంప చెల్లుమనిపించిన మన ఇండియన్ రాజు

భారతీయునిగా గర్వించు - రోల్స్ రాయ్స్ కార్ల కంపెనీ చెంప
చెల్లుమనిపించిన మన ఇండియన్ రాజు
.
ఇండియా చక్రవర్తి ఒకరోజు లండన్ విహారయాత్ర
కు వెళ్ళినప్పుడు అక్కడ ఓ రోల్స్ రాయ్స్ షోరూం
చూసి ఆ కార్ ధర మరియు ఫీచర్స్ కనుక్కుందాం
అని లోపటికి వెళ్లి అడిగే సరికి, మామూలు బట్టల్లో
ఉన్న మన చక్రవర్తి ని చూసి అక్కడున్న సేల్స్
మాన్ చక్రవర్తి ని ఒక పేద ఇండియన్ వి నువ్వేం
కొనగలవ్ ఇ కార్ ని అంటూ ఇన్సల్ట్ చేసాడు.
హోటల్
రూం కి తిరిగివెళ్ళిన చక్రవర్తి తన బటున్ని రోల్స్
రాయ్స్ షోరూం లో ఉన్న అన్ని కార్లను కొంటానని
రాయబారం పంపాడు. అప్పుడు రాజ మర్యాదలతో
షోరూం కి చేరిన మన రాజా వారిని చూసి అక్కడున్న
సిబ్బంది షాక్ తింది.
వెంటనే షోరూం లో ఉన్న 6
కార్లని కొని ఇండియా కి పంపాలని డబ్బు చెల్లించి
వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఆ కార్లు ఇండియా చేరాయి.
చక్రవర్తి వెంటనే మున్సిపల్ వాళ్ళని పిలిపించి ఈ
కార్లని తక్షణమే చెత్త జారవేయడానికి
ఉపయొగించవలసినధిగా ఆదేశాలు జారి చేసాడు.
ఈ వార్త
అప్పట్లో ప్రపంచమంతా మార్మోగింది వెంటనే రోల్స్
రాయస్ వాళ్ళు ఇండియా వచ్చి మన చక్రవర్తి వారిని
క్షమాపణ వేడుకొని ఇంకో 6 కార్లు ఉచితంగా ఇచ్చి
వెంటనే ఈ పని ని ఆపవలసిందిగా విన్నపించుకున్నారు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML