“అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలమ్,
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః”
ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలదృశోర్మధు కరీవ మహోత్పలే యా
సామేశ్రియం దిశతు సాగరసంభవాయాః
విశ్వామరేంద్రపదవిభ్రమ దానదక్షమ్
ఆనంద హేతుమధికం మురవిద్విషో 2 పి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థ
మిందీవరోదరసహోదర మిందిరాయాః !!
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద
మానంద కంద మనిమేష మనంగ తంత్రమ్,
ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం
భూత్యై భవే న్మమ భుజంగ శయాంగనాయాః !!
కాలాంబుదాళి లలితోరసికైటభారేః
ధారాధరేస్పురతి యా తటిదంగనేవ,
మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః
బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి,
కామప్రదా భగవతో 2 పి కటాక్షమాలా
కళ్యాణ మావహతు యే కమలాలయాయాః
ప్రాప్తం పదం ప్రతమథః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాదిని మన్మథేన,
మయ్యాపతేత్త దిహ మంధర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయా: !!
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్న కించన విహంగశిశౌవిషణ్ణే,
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయనీ నయనాంబు వాహః
ఇష్టా విశిష్టమతయో 2 పి నరాయయాద్రాగ్
దృష్టా స్త్రివిష్టప పదం సులభం భజన్తే,
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
పుష్టిం కృపీష్ట మమ పుష్కరవిష్టరాయాః
“గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయా
తస్యైనమ స్త్రిభువనైకగురో స్తరుణ్యై”
“శ్రుత్యైనమోనమో 2 స్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమో 2 స్తు రమణీయ గుణార్ణవాయై
శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో 2 స్తు పురుషోత్తమ వల్లభాయై”
నమో 2 స్తు నాళీక విభాననాయై
నమో 2 స్తు దుగ్థోదధి జన్మభూమ్యై
నమో 2 స్తు సోమామృత సోదరాయై
నమో 2 స్తు నారాయణ వల్లభాయై
నమో 2 స్తు హేమాంబుజ పీఠికాయై
నమో 2 స్తు భూమండల నాయికాయై
నమో 2 స్తు దేవాది దయాపరాయై
నమో 2 స్తు శార్ జ్ఞ్గాయుధ వల్లభాయై
నమో 2 స్తు దేవ్యై భృగునందనాయై
నమో 2 స్తు విష్ణోరురసి స్థితాయై
నమో 2 స్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమో 2 స్తు దామోదర వల్లభాయై
నమో 2 స్తు కాన్త్యై కమలేక్షణాయై
నమో 2 స్తు భూత్యై భూవన ప్రసూత్యై,
నమో 2 స్తు దేవదిభి రర్చితాయై
నమో 2 స్తు నందాత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి,
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే !!
యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థ సంపదః,
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
సరసిజనయనే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్య శోభే,
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికర ప్రసీద మహ్యమ్ !!
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
లోకధినాథగృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ !!
కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః
స్తువంతి యే స్తుతిభి రమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్
గుణాధికా గురుతరభాగ్య భాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః
సువర్ణ ధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితమ్ త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సకుబేర సమో భవేత్ !!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment