చూడండి ఈ అమ్మాయి ని. ఒకవైపు ఫోన్ చార్జింగ్ పెట్టి , ఆ ఫోన్ ని తల దగ్గర పెట్టుకుని, మరోపక్క హియర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పడుకుందట...
ఫోన్ పేలిపోయి ఇలా అయిపోయింది...
మిత్రులారా కొంచెం జగ్రాత్తగా ఉందాం...
ఇలాంటి ప్రమాదాలు రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం...
ఈ పోస్ట్ ని మీ మితృలకు తెలియాజేయండి...
No comments:
Post a Comment