ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 11 August 2015

శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అంటే ??

శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివః" అంటే "శివుడి" యొక్క రూపం "విష్ణువు", "విష్ణువు" యొక్క రూపం "శివుడు" "శివుడి" యొక్క హృదయంలో "విష్ణువు" "విష్ణువు" యొక్క హృదయంలో "శివుడు" ఉంటారు. అని "వేదం" చెప్పుతుంది. అంటే "పరమాత్ముడు" అనేవాడు "ఒక్కడే" కానీ రూపాలు మాత్రం అనేకం. అయితే మీరు అనుకోవ్చు "పరమాత్ముడు" ఒక్కడే అంటున్నాడు ఇన్ని "అవతారాలు" ఏందుకని. "బంగారం" కుడా ఒక్కటే కాని దానితో అనేకమైన "ఆభరణాలు" చేస్కోవొచ్చు. అలాగే "పరమాత్ముడు "కుడా ఒక్కడే. కాలానుగుణంగా అనేక "అవతారాలు" ఏత్తినారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML