గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 13 August 2015

వన దుర్గాభవాని దేవాలయం –ఏడుపాయల, మెదక్

వన దుర్గాభవాని దేవాలయం –ఏడుపాయల, మెదక్భాగ్యనగరానికి 100కి మీ దూరం లో మెదక్ పట్టణం నుంచి 20 కి మీ దూరం లో అటవీ ప్రాంతం లో వెలసిన అమ్మవారి క్షేత్రం దుర్గాభవాని అలయమ్.


దేవాలయం చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నది. పచ్చని చెట్లు,రాళ్ళూ గుట్టల మద్య గల గల పారే మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి మధ్యలో గుహ లో స్వయం భు మాతా గ వెలసి యున్నది.


కోరిన కోరికలు తీర్చే తల్లి అని ,ఇక్కడికి చాలమంది భక్తులు వస్తు ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడే జరిగే జాతర లో లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రము నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తు ఉంటారు .


ఇక్కడికి వచ్చే భక్తులు మంజీరా నది లో స్నానం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు .ఇక్కడ జరిగే రథోత్సవం చాల కనుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ జరిగే జాతర లో అన్ని రకాల కుల వృత్తుల వాళ్ళు పాల్గొంటారు . 


ఈ గుహాలయం నది తీరాన దిగువ బాగం లో ఉండగా ,దిని పై బాగమున పుట్టయు, పుట్టకు సమీపమున చిన్న గుహ ఉంది . పూర్వ కాలం లో మునులు అక్కడ తపస్సు చేసేవారట. అందుచేత ఆ గుహకు మునుల గుహ అని పేరు ,పుట్టకు మునుల పుట్ట అని పేరు వచ్చింది అని చెబుతారు . 


ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా దుర్గభవాని ని దర్శించుకొని కొండ పైకి వెళ్లి ముని గుహను సందర్శిస్తారు. 

వెళ్ళు మార్గం :- 
మెదక్ పట్టణం నుంచి 20 కి మీ దూరం లో ఉంటుంది 


Edupayala Durgamma Devasthanam is the place where seven rivulets meet at a point. Here the temple of durga maatha is of one of the most famous and powerful temple in telangana State. The temple of Sri Edupayala Vana Durga Bhavani is located in Nagasanpalli, Papannapet Mandal, Medak District about 112km from Hyderabad and just 18km from medak. Here this river of seven rivulets meet at a point.from top of this river there is a way to the temple in the den there is durgamma idol that’s the reason it known as Edupayala Durgamma. The seven rivulets -- Vasishta, Jamadagni, Viswamitra, Goutami, Bharadwaja, Atreya and Kasyapasa -- begin their journey from the Ghanpur project and meet again just behind the sanctum sanctorum. 

How to Reach:-


By vehicle it takes less than 2 hours from Hyderabad to reach this place. 
Route Map from Hyderabad is take left from Gandi Misamma Circle towards Dindigul. The way is full of forest & beautiful green fields. The temple is located in the Pedda Gutta Soramgam which is also called as Garuda Ganga and the temple is situated where the Manjeera river flows in a small distance. One must visit this place in rainy season where the nature of forest and green fields makes this place more beautiful..


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML