ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 2 August 2015

జీవితం లో శని ప్రభావం ఎక్కువగా ఉన్నపుడు ఏమి చేయాలి



జీవితం లో శని ప్రభావం ఎక్కువగా ఉన్నపుడు ఏమి చేయాలి


*)  ప్రతి శని వరం కాలభైరవ లేదా శనీస్వర దేవాలయం లో నువ్వుల నూనెతొ దీపం వెలిగించండి, , శనీస్వర వజ్ర పింజర  కవచాన్ని ప్రతి రోజు చదవండి . నెలకో సారి మంగళ వారం నాడు,  ఆంజనేయునికి తమలపాకుల మాల సమర్పించండి .



No comments:

Powered By Blogger | Template Created By Lord HTML