గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

విశ్లేషణ :: ఇది నిజమేనా ???? బైబుల్ ఇలా చెప్పిందా ???? నిజమో, కాదో, నాకు తెలియదు మీరే చూసుకోండి, తెలుసుకోండి

ఈ మధ్య క్రైస్తవులు బహు ప్రాచుర్యం లో తెచ్చిన ఒక శ్లోకం "ఓం కన్యాసూతయే నమః" దీని అర్థం కన్య గర్బం లో జన్మించిన వాడా అని కానీ అసలు విషయం ఏంటంటే అసలు యేసు కన్య గర్భాన జనియించలేదు ఆయన జన్మించింది యుక్త వయస్కురలైన స్త్రీ కి (Young Lady) కి!ఇసయ్య (ISAIAH) 7.14 లో హీబ్రూ బాషలో అల్మా (ALMA ) అంటే యువతీ లేదా యుక్త వయసులోని స్త్రీ అని మాత్రమే కానీ దీన్ని గ్రీకు లోకి మార్చినపుడు కన్య అని చిత్రీకరించారు అని బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు !
-------------------------------------------------------------------------
కింద ఉన్న వాక్యాలు నిర్గామకాండము 34 వ అధ్యాయం నుంచి యధాతతంగా పెడుతున్న ! బైబిల్ ని అర్థం చేసుకొని చదవాలి అనే వారు వీటిని ఎలా అర్థం చేసుకోవలో చెప్పి తగలడితే ఉద్దరిస్తాము ! అయిన సృష్టి చేసిన కొద్ది కాలానికే కొత్త దేవుళ్ళు ఎక్కడ పుట్టుకువచ్చారా బాబు !ఎంత బయపడి పోతున్నాడో చూడండి రోషము గల దేవుడంట, ఓరి నీ ఏసాలూ!!

12. నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
13. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు యహోవా!

---------------------------------------------------------------------------- నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించిన వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుదును   (  ! నిర్గామకాండము 20-5 వ వాక్యము ! నమ్మితే సరి లేదనుకో నువ్వు చేసిన తప్పు మూడు నాలుగు తరాలకి పకించి నాశనం చేస్తాడు అంటాడు ! దేనికి ముందు ఉన్న 4 వ వాక్యం లో తన అక్కసు వెళ్ళగక్కాడు ఎవరిని పూజించ కూడదు అని ! సాదారణంగా కరుణ దయాగుణం , ప్రేమ , సర్వ వ్యాపకత , సర్వ శక్తిత్వం , సర్వజ్ఞ్యత లాంటి వాటిని దైవ గుణలుగా చెప్తారు ఈర్ష , అసూయా , ద్వేషం , క్రోధం , లోభం , దొంగలించటం ఇలాంటి గుణాలని అసుర గుణాలుగా చెప్పవచ్చు ! ఇక్కడ కొద్ది మంది మహాశయులు ఈ వాక్యలు కేవలం ఇస్రయలీలకి ఉద్దేశించినవి అంటారు వారికీ ఒక్కటే ప్రశ్న దేవుడు సృష్టి అంటే ఇస్రయలీలు మాత్రమేనా?? మిగిలిన వారు ఆయనకి సంభందం లేదా ?? 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML