
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 11 July 2015
మంచి మేధస్సు కోసం కోరుకునే మిత్రులందరూ ఈ స్తోత్రాన్ని తప్పకుండా పఠించగలరు....
ఓం భగవతి శారదా దేవ్యై నమః
మిత్రులందరూ అమోఘమైన మేధస్సును,జ్ఞాన సంపదను ,తెలివితేటలనుపొందుటకు,విద్యార్థులకు పరీక్షా సమయమున నిరాటంకములు తొలిగిపోవుటకు, విద్యార్థులు ప్రధమ ఉత్తీర్ణతా స్థానం లో నిలుచుటకు, తప్పకుండా ఈ శ్రీ శారదా దేవి (సరస్వతి)స్తోత్రాన్ని పఠించి ఆ దేవి యొక్క అనుగ్రహ
కృపాకరుణాకటాక్షాలకు పాత్రలు కావలిసిందిగా కోరుకుంటున్నాను .......
శ్రీ శారదా స్తోత్రం
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని |
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానం చ దేహిమే ||
యా శ్రధ్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా |
భక్త జిహ్వాగ్ర సదనా శమాది గుణ దాయినీ ||
నమామి యామినీం నాథలేఖాంకృత కుంతలాం |
భవానీం భవ సన్తాప నిరావాపణ సుధా నదీమ్ ||
భద్ర కాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః |
వేద వేదాంగ వేదాంత విద్యా స్ధానేభ్య ఏవ చ ||
బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ |
సర్వవిద్యాధిదేవి యా తస్మై వాణ్యై నమో నమః ||
యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్కృతం భవేత్ |
జ్ఞానాధి దేవీ యా తస్మై సరస్వత్యై నమో నమః ||
యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా |
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్మై వాణ్యై నమో నమః ||
మంచి మేధస్సు కోసం కోరుకునే మిత్రులందరూ ఈ స్తోత్రాన్ని తప్పకుండా పఠించగలరు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment