
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Thursday, 2 July 2015
అధికమాసంలో ఏమి చేయాలి ?
శ్లో !! గోవర్ధన ధరం వందే గోపాలం గోపా రూపిణం !
గోకులోత్సువమీశానం గోవిందం గోపికాప్రియం
పై శ్లోకాన్ని ఈ అధిక మాసం అంత ఎంత ఎక్కువగా జపిస్తే అంత మంచిది.
అంతేకాకుండా మీకు ఇష్ట దైవ ఆరాధన , విష్ణు, లలితా పారాయణం , భగవద్గీత , రామాయణ - భారతాలు పారాయణం చేయండి.
🔹 ఆవుకి గ్రాసం దానం చేయడం , ఈ మాసంలో మంచిది.
భవిష్యోత్తర పురాణంలో చెప్పిన ప్రకారం అధిక మాసంలో నెల రోజులు ఏక భుక్తం కానీ , నక్తం కానీ చేయాలి. ఇస్తా దైవా ఆరాధాన నిత్యం చేసి ఈ క్రింది శ్లోకాన్ని చెపుతూ అర్ఘ్యం వదలాలి.
🔴 శ్లో !! దేవా దేవా మహాభాగా ప్రలయోత్పత్తి కారక !
కృష్ణ సర్వేశ భూతేశ జగదానంద కారక !
గృహాణర్ఘ్యం ఇమ౦ దేవ దయం కృత్వా మమోపరి !
పై శ్లోకం చెప్పి అర్ఘ్యం వదలాలి . ఆ తరువాత ...
🔵 శ్లో !! స్వయంభువే నమస్తుభ్యం బ్రాహ్మణేమిత తేజసే
నమోస్తుతే శ్రితానంద దయాంక్రుత్వా మమోపరి ..అని ప్రార్థించాలి.
పై విధానంగా ఈ మాసం అంతా ఆచరించిన వారి సమస్త పాపాలు తొలగిపోతాయని శాస్త్ర వచనం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment