
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Thursday, 30 July 2015
పుష్కర భక్తులకు ముస్లింల అన్నదానం
పుష్కర భక్తులకు ముస్లింల అన్నదానం
రాజమండ్రి అర్బన్, జూలై 21: రాజమండ్రి నగరం పుష్కరాల సందర్భంగా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. లైన్ మాస్క్ అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో జాంపేట సెంటర్లో మంగళవారం సుమారు రెండు వేల మంది పుష్కర యాత్రికులకు వెజిటబుల్ బిర్యానీ, బంగాళాదుంప కూరతో అన్నదానం చేశారు. పుష్కరాల తొలిరోజు నుంచి అల్పాహారం, అన్నదానం చేస్తున్నామని, పుష్కరాలు పూర్తయ్యే వరకూ తమ సేవా కార్యక్రమం కొనసాగుతుందని హబీబుల్లాఖాన్ చెప్పారు. ఇటువంటి వారిని చూస్తే ఎంతో ఆనందం గా ఉంటుంది.. ఇది అసలైన సెక్యులరిజం అంటే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment